lifestyle

తమిళులు తండ్రి పేరుని తమ ఇంటి పేరుగా ఎందుకు పెట్టుకుంటారు?

<p style&equals;"text-align&colon; justify&semi;">నిజమే&period; స్వర్గీయ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పూర్తి పేరు ముత్తువేల్ కరుణానిధి&comma; వారి కుమారుడు ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి పేరు ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్&period;&period; కరుణానిధి ఇంటిపేరు వారి తండ్రిదైతే &comma; స్టాలిన్ ఇంటిపేరు వారి తండ్రి గారైన కరుణానిధి గారిది&period;&period; ఇలా తమిళనాడు లో ఇంటిపేరుగా తండ్రిపేరు పెట్టుకోవడమనే పద్ధతి పెరియార్ అనే పెద్దాయన కుల వివక్ష కు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఫలితంగా రూపుదిద్దుకుంది&period;&period; అంతకుముందు తమిళులు తమ కులాన్ని ఇంటిపేరుగా పెట్టుకునేవారుట &comma; ఇక్కడ కులం అంటే వారు చేసే కులవృత్తుల మూలంగా రూపుదిద్దుకున్నది&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కులానికి బదులుగా మన పల్లెటూళ్లలో చెప్పుకుంటారు కదా&comma; పలానా వెంకన్న గారి అబ్బాయి అనో&comma; సుబ్బమ్మ కొడుకు అనో చెప్పుకుంటారు కదా&comma; అలాగే వీరు కులాన్ని వదిలేసి తండ్రి పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు &period;&period; ఉత్తరాదిలో మాత్రం కులాన్ని ప్రతిబింబించేలా ఇంటిపేరు అసలు పేరు చివర పెట్టుకుంటారు&comma; ఉదాహరణకు మిశ్రా అంటే బ్రాహ్మణులు &comma; ఇలా ఉత్తరాది వారు మాత్రం కులాన్ని పేరు ప్రక్కనే పెట్టుకుంటారు&period;&period; à°®‌à°°à°¿ మన తెలుగు వారి సంగతి వేరే&comma; అధిక శాతం మంది పుట్టిన ఊరుని ఇంటిపేరుగా పెట్టుకుంటారు &comma; కులవృత్తుల్ని ప్రతిబింబించేలా కొన్ని ఇంటిపేర్లు కూడా లేకపోలేదు&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-75812 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;tamil-people&period;jpg" alt&equals;"why tamil people put their father names beside their names " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చెప్పదలుచుకున్నాను&comma; ప్రముఖ నటి సంయుక్త మేనన్ తన ఇంటిపేరు అయిన మేనన్ ని తొలిగిస్తున్నట్లు ప్రకటించారు&period;&period; ఆమె చిన్నతనంలో తన తండ్రి దగ్గర ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు&period;&period; ఇది మార్పు కి సంకేతం&&num;8230&semi; అలాగే ప్రముఖ దర్శకులు రాజమౌళి&comma; సంగీత దర్శకులు కీరవాణి కూడా తమ ఇంటిపేరు అయిన కోడూరిని తొలగించుకున్నారు&period;&period; ఇక్కడ నేను తమిళులకు అసలు కులతత్వం లేదని చెప్పటం లేదు&comma; అయితే వారు ఆ తరహాగా ఇంటిపేరు కి ముందు తండ్రిపేరు జోడించుకోవడానికి గల పలు కారణాల్లో ముఖ్యమైన ఒక కారణాన్ని ఉదాహరించాను&period;&period;ఇప్పటికీ దేశంలో అత్యధిక పరువు హత్యలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటిగా ఉంది&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే పెరియార్ ని కూడా ఒక మహాత్ముడు అని నేను చెప్పటంలేదు&comma; అయన ఒక మంచి ఆశయంతోనే ఉద్యమాన్ని ఆరంభించినా కూడా &comma; అది రాజకీయాలు&comma; నాయకుల ప్రభావంతో తప్పుదారి పట్టి ఉండవచ్చు&period;&period; చివరి రోజుల్లో పెరియార్ ఆ విషయాన్నీ గ్రహించారని ఎక్కడో చదివాను &period;&period; బాధాకరమైన విషయం ఏంటంటే&comma; ఈ 21 à°µ శతాబ్దంలో ఉన్న కులపిచ్చి&comma; 20 à°µ శతాబ్దాన్ని మించి ఉందనిపిస్తుంది&period;&period; ముఖ్యంగా 2000 తర్వాత జన్మించిన యువతలో &comma; ఉన్నత విద్యావంతుల కుటుంబాలలో జన్మించినా కూడా ఈ జాడ్యం వదలట్లేదు&comma; తల్లిదండ్రులు వారి పెంపకం&comma; సామాజిక పరిస్థితులు&period;&period; ఈ సామాజిక మాయరోగానికి మందులేదు&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts