Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

చాణక్య నీతి: భార్య తమ భర్త వద్ద ఈ విషయాలను తప్పక దాచిపెడుతుందట.. అవేంటంటే..?

Admin by Admin
April 21, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

అపర చాణక్యుడిగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడి గురించి మనం కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆచార్య చానక్యుడు తన వ్యూహాలు, నైపుణ్యాలతో ఒక సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. చాణక్యుడు తన జీవితకాలంలో ఒక గొప్ప పుస్తకాన్ని రచించారు. కేవలం తను రాజకీయాలే కాకుండా, ఆర్థికపరమైన శాస్త్రంలో, తత్వశాస్త్రం ద్వారా ఎన్నో విలువైన విషయాలను వివరించారు. తన నీతి శాస్త్రంలో పేర్కొన్న అద్భుతమైన విషయాలు నేటి తరానికి కూడా ఎంతో ప్రేరణగా నిలుస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

చానక్యుడు తన నీతి శాస్త్ర గ్రంథంలో భార్యాభర్తల మధ్య సంబంధాల గురించి కూడా పేర్కొన్నారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉన్నప్పటికీ కొందరు మహిళలు తమ భర్తల వద్ద కొన్ని విషయాలను దాచిపెడతారట. ఆ రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వివాహానికి ముందు జరిగిన పనులను రహస్యంగా ఉంచుతుంది. ఎందుకంటే అవి భర్తకు తెలిస్తే లేనిపోని అనుమానాలు వస్తాయన్న ఉద్దేశంతో పెళ్లికి ముందు జీవితం గురించి ఎట్టి పరిస్థితులలోనూ భార్య భర్తకి వాస్తవాలు తెలియనివ్వదని చెప్పారు. అలాగే భర్త తీసుకునే నిర్ణయాలన్నింటికీ భార్య అంగీకరిస్తుంది. ఆ నిర్ణయాలలో కొన్ని భార్యకు నచ్చకపోయినాప్పటికీ తన మనసులోని అభిప్రాయాన్ని భర్తకు చెప్పకుండా దాచేస్తుంది.

women hide these things from their husbands

అలాగే ఇంటి ఖర్చుల విషయంలో కూడా భార్య తన దగ్గర ఉన్న ఆదాయంతోనే సర్దిపెడుతుంది. ఇంకా ఎక్కువ కావాల్సి ఉన్నా అడగదు. భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు ఆ విషయం గురించి భర్త అడిగినా భార్య పెద్దగా స్పందించ‌రట. ఆ విషయం గురించి మాట్లాడేందుకు ఇష్టపడరని చాణక్యనీతిలో పేర్కొన్నాడు. అలాగే తనకి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని భయపడి దాచిపెడుతుంది. చిన్న చిన్న జబ్బులు వచ్చినా కూడా పట్టించుకోరట. డబ్బులను ఎందుకు ఖర్చు చేయడం అని అలాగే ఉండిపోతారట. అయితే అలా చేయడం వల్ల స్త్రీలు నష్టపోతారు అని చాణక్యుడు తెలిపారు.

Tags: Chanakyawomen
Previous Post

మ‌ల‌బ‌ద్ద‌కంతో రోజూ ఇబ్బంది ప‌డుతున్నారా..? అయితే ఈ సింపుల్ టిప్స్‌తో మ‌ల‌బ‌ద్ద‌కాన్ని పూర్తిగా తొల‌గించుకోవ‌చ్చు..!

Next Post

ప్రేమించ‌డం తప్పు కాదు, స‌రైన వారిని ప్రేమించ‌క‌పోవ‌డమే త‌ప్పు.!

Related Posts

వినోదం

తండ్రి కొడుకులు కలిసి నటించినా హిట్ చేసుకోలేక డిజాస్టర్లు గా మిగిలిపోయిన సినిమాలు !

July 4, 2025
వినోదం

హీరో అవ్వకముందు చిరంజీవి – కమెడియన్ సుధాకర్ ఇన్ని కష్టాలని పడ్డారా ?

July 4, 2025
వినోదం

జై చిరంజీవ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తు పట్టారా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

July 4, 2025
lifestyle

బుద్ధుడు చెప్పిన ఈ విష‌యాల‌ను పాటిస్తే మీకు తిరుగు ఉండ‌దు..!

July 4, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా కొబ్బ‌రికాయ‌ను కొట్టాలా..?

July 4, 2025
ఆధ్యాత్మికం

మీ జాత‌కంలో కుజ దోషం ఉందా..? అయితే ఈ ప‌రిహారాల‌ను పాటించండి..!

July 4, 2025

POPULAR POSTS

information

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

by Admin
June 27, 2025

...

Read more
వినోదం

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

by Admin
June 27, 2025

...

Read more
vastu

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

by Admin
June 27, 2025

...

Read more
హెల్త్ టిప్స్

టాటూలు వేయించుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
mythology

అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

by Admin
June 27, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.