lifestyle

ఆడవాళ్ళు రాత్రి భోజనం తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆడవాళ్ళు రాత్రి అన్నం తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు&period; ఒకవేళ చేసారు అంటే మనం ఎంత సంపాదించినా కూడా రూపాయి కూడా మిగలకుండా పోతుందట&period; మరి స్త్రీలు అన్నం తిన్న తర్వాత ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం&period;&period;&quest; అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు పెద్దలు&period; అన్నం వృధా చేయడం అంటే పరబ్రహ్మను నిర్లక్ష్యం చేసినట్టే&period; అన్నాన్ని మనం దైవ సమానంగా భావిస్తూ వుంటాం&period; అన్నం వృధా చెయ్యటమే కాకుండా తిన్న తర్వాత కొన్ని నియమాలను పాటించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ నియమాలని పాటిస్తే ఎంతటి దరిద్రం ఉన్న తొలగిపోయి అన్నానికి లోటు ఉండదు&period; ముఖ్యంగా అన్నం తిన్న తర్వాత ఆ ప్లేట్ లో చేతులు కడగకూడదు&period; అన్నం తినే సమయంలో ఎప్పుడైనా దగ్గు వస్తే అక్కడే కూర్చొని ఉమ్మి వేయకూడదు&period; ఇది పరమ దరిద్రాన్ని చూపిస్తుంది&period; భోజనం పూర్తయిన తర్వాత చాలామంది ఒక అగ్గిపుల్ల లేదంటే ఏదైనా పుల్లను తీసుకొని నోటిలోని పళ్ళ మధ్యలో గుచ్చుకోకూడదు&period; ఒకవేళ అంత ఇబ్బందికరంగా ఉంటే నీటితో పుక్కిలించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68385 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;woman-eating&period;jpg" alt&equals;"women should not do these mistakes after dinner " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పళ్ళలో పుల్లలు గుచ్చడం దరిద్రాన్ని కలిగిస్తుంది&period; అలాగే భోజనం చేసిన తర్వాత చాలామంది తిన్న ప్లేటు పక్కనే నడుం వాల్చి పడుకుంటారు&period; దీనివల్ల కూడా దరిద్ర దేవత కొలువుదీరుతుంది&period; భోజనం తర్వాత చేతులు కడుక్కుని ఆ నీటిని గట్టిగా విదిలిస్తూ ఉంటారు&period; ఆ నీటి బిందువులు చుట్టూ ఉన్న వస్తువులపై లేదంటే మనుషులపై పడతాయి&period; కాబట్టి చేయి కడిగిన తరువాత ఏదైనా బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి&period; విదిలిస్తే దరిద్రం వస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts