Bellam Gavvalu : ఆరోగ్యానికి హాని చేయ‌ని బెల్లం గ‌వ్వ‌లు.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఇలా సుల‌భంగా చేయ‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Bellam Gavvalu &colon; à°®‌నం పండగ‌à°² à°¸‌à°®‌యంలో à°°‌క‌à°°‌కాల తీపి à°ª‌దార్థాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; వాటిల్లో గ‌వ్వ‌లు కూడా ఒక‌టి&period; ఈ గ‌వ్వ‌లు చ‌క్క‌టి రుచితో నోట్లో వేసుకోగానే క‌రిగిపోయేలా ఉంటాయి&period; ఈ గ‌వ్వ‌à°²‌ను à°¤‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా à°®‌నం మైదా పిండిని&comma; పంచ‌దార‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం&period; వీటిని ఉప‌యోగించి చేయ‌డం à°µ‌ల్ల గ‌వ్వ‌లు రుచిగా ఉన్న‌ప్ప‌టికి ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది&period; ఆరోగ్యానికి హాని క‌à°²‌గ‌కుండా అలాగే రుచిగా ఉండేలా కూడా వీటిని à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; గ‌వ్వ‌à°²‌ను ఏవిధంగా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌వ్వ‌à°² à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; 200 గ్రా&period;&comma; బెల్లం &&num;8211&semi; 200 గ్రా&period;&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; 50 గ్రా&period;&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21196" aria-describedby&equals;"caption-attachment-21196" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21196 size-full" title&equals;"Bellam Gavvalu &colon; ఆరోగ్యానికి హాని చేయ‌ని బెల్లం గ‌వ్వ‌లు&period;&period; ఎంతో రుచిగా ఉంటాయి&period;&period; ఇలా సుల‌భంగా చేయ‌à°µ‌చ్చు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;bellam-gavvalu&period;jpg" alt&equals;"Bellam Gavvalu recipe in telugu very healthy make it in this style " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21196" class&equals;"wp-caption-text">Bellam Gavvalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గ‌వ్వ‌à°² à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకోవాలి&period; à°¤‌రువాత అందులో బొంబాయి à°°‌వ్వ‌&comma; ఉప్పు&comma; క‌రిగించిన à°¬‌ట‌ర్ ను వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత పిండిలో కొద్ది కొద్దిగా నీటిని పోస్తూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత పిండిపై మూత‌ను ఉంచి 20 నిమిషాల పాటు నాన‌నివ్వాలి&period; à°¤‌రువాత పిండిని à°®‌రోసారి బాగా క‌లపాలి&period; ఇప్పుడు పిండిని తీసుకుని చిన్న చిన్న గుండ్ర‌టి ఉండ‌ల్లా చేసుకోవాలి&period; à°¤‌రువాత గ‌వ్వ‌à°² చెక్క‌ను తీసుకుని దానికి కొద్దిగా నూనెను రాయాలి&period; à°¤‌రువాత ఒక్కో ఉండ‌ను తీసుకుని గ‌వ్వ‌à°² ఆకారంలో à°µ‌త్తుకోవాలి&period; ఇలా గ‌వ్వ‌à°²‌న్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె కాగిన తరువాత గ‌వ్వ‌à°²‌ను వేసి వేయించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇప్పుడు à°®‌రో క‌ళాయిలో బెల్లం&comma; ఒక టీ గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి&period; బెల్లం క‌రిగి లేత తీగ పాకం à°µ‌చ్చే à°µ‌à°°‌కు క‌లుపుతూ ఉడికించాలి&period; బెల్లం తీగ పాకం à°µ‌చ్చిన à°¤‌రువాత దానిలో ముందుగా వేయించిన గ‌వ్వ‌లను వేసి బాగా క‌à°²‌పాలి&period; తరువాత స్ట‌వ్ ఆఫ్ చేసి గ‌వ్వ‌à°²‌ను ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం గ‌వ్వ‌లు à°¤‌యార‌వుతాయి&period; స్నాక్స్ గా ఇలా గ‌వ్వ‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ గ‌వ్వ‌à°²‌ను తిన‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి ఎటువంటి హాని క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts