వైద్య విజ్ఞానం

బొడ్డులో మెత్తని ఫైబర్ లాంటి ‘లింట్’ పదార్థం ఎందుకు పేరుకుపోతుందో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన శరీరంలో ఒక భాగమైన బొడ్డు గురించే మేం చెప్పబోయేది&period; మరింకెందుకాలస్యం ఆ &OpenCurlyQuote;లింట్’ గురించిన విషయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period; చర్మంపై ఉండే డెడ్‌స్కిన్ సెల్స్&comma; వెంట్రుకల్లో ఉండే ఫైబర్ లాంటి పదార్థం&comma; దుస్తుల నుంచి ఏర్పడే సన్నని పోగులు వంటివన్నీ కలిసి బొడ్డులో వ్యర్థ పదార్థం &lpar;&OpenCurlyQuote;లింట్’&rpar;గా ఏర్పడతాయి&period; ఇది చూసేందుకు మెత్తగా కాటన్‌లా ఉంటుంది కూడా&period; అయితే అది అలా ఎందుకు ఏర్పడుతుందో తెలుసా&quest; ఈ విషయం గురించే ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బొడ్డులో లింట్ ఎందుకు ఏర్పడుతుందనే దానిపై ఆస్ట్రియాకు చెందిన జార్జ్ స్టెయిన్‌హాజర్ అనే ఓ కెమిస్ట్ పరిశోధనలు చేసి చివరకు ఓ విషయం తెలుసుకున్నాడు&period; ఇందు కోసం అతను తన సొంత బొడ్డునే ప్రయోగకేంద్రంగా చేసుకున్నాడు&period; అలా 3 ఏళ్ల పాటు తన బొడ్డులో ఏర్పడ్డ లింట్‌ను పెద్ద మొత్తంలో సేకరించిన జార్జ్ అందులోని దాదాపు 503 రకాల పీస్‌లపై ప్రయోగాలు చేశాడు&period; చివరకు ఏం తెలిసిందంటే బొడ్డు చుట్టూ ఉండే వెంట్రుకలే వివిధ రకాల వ్యర్థాలను సేకరించి వాటిని బొడ్డులోకి పంపుతాయట&period; ఆశ్చర్యంగా ఉంది కదూ&excl; అవును&comma; ఇది నిజమే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73610 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;lint-in-navel&period;jpg" alt&equals;"do you know how lint forms in navel " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే బొడ్డు చుట్టూ ఉండే వెంట్రుకలే ఎందుకు ఇలా చేస్తాయోనని అతను కనిపెట్టకలేకపోయాడు&period; కాకపోతే కొంత మంది వ్యక్తుల లింట్‌లో చెమట&comma; డస్ట్&comma; ఫ్యాట్ కణాలు కూడా ఉంటాయట&period; ఆయా వ్యక్తుల శరీరాలను బట్టి లింట్ మారుతూ ఉంటుందట&period; బొడ్డు చుట్టూ ఉన్న వెంట్రుకలు సహజంగానే బొడ్డు వైపుకు వచ్చేలా ఉంటాయట&period; ఈ క్రమంలోనే అవి ఆ వ్యర్థాలను బొడ్డులోకి పంపుతాయని జార్జ్ ప్రయోగం గురించి తెలుసుకున్న పలువురు సైంటిస్టులు భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మరి బొడ్డులో &OpenCurlyQuote;లింట్’ పేరుకుపోకుండా చూడలేమా&quest; అంటే&comma; చూడవచ్చు&period; అదెలా ఉంటే బొడ్డు చుట్టూ ఉన్న వెంట్రుకలను తీసేస్తే లింట్ చేరదు&period; కానీ వెంట్రుకలు మళ్లీ పెరిగితే లింట్ తిరిగి వస్తుంది&period; పోగులు ఎక్కువ రాని దుస్తులు వేసుకున్నా లింట్ చేరదట&period; అంతేకాకుండా బొడ్డుకు పియర్సింగ్ చేయించుకున్నా లింట్ వచ్చి చేరేందుకు అవకాశం తక్కువగా ఉంటుందట&period; ఇది అంత ప్రమాదకరం కాదు&comma; కానీ లింట్ ఎక్కువగా పేర్కొనిపోవడం వల్ల అప్పుడప్పుడు విపరీతమైన బొడ్డు నొప్పి వస్తుంది&period; సో ఆ లింట్ ను స్నానం చేసే టైమ్ లో క్లీన్ చేసుకుంటే మంచిది&period; తెలుసుకున్నారుగా&comma; &OpenCurlyQuote;లింట్’ గురించిన ఆసక్తికర విషయాలను&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts