Gastric Problem : గ్యాస్ట్రిక్ స‌మ‌స్య రావ‌డానికి కార‌ణాలు ఇవే.. ల‌క్ష‌ణాలు.. చికిత్స విధానం.. ఆహారాలు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Gastric Problem &colon; à°®‌à°¨‌ల్ని వేధించే జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌ల్లో గ్యాస్ట్రైటిస్ కూడా ఒక‌టి&period; ఈ à°¸‌à°®‌స్య‌తో à°®‌à°¨‌లో చాలా మందిని వేధిస్తుంది&period; à°µ‌à°¯‌సుతో సంబంధం లేకుండా వేధించే జీర్ణ సంబంధిత à°¸‌à°®‌స్య‌ల్లో ఇది కూడా ఒక‌టి&period; జీర్ణాశ‌యం పొర‌ల్లో ఏదైనా ఇన్ ప్లామేష‌న్ ఏర్ప‌డితే ఆ స్థితినే గ్యాస్ట్రైటిస్ అంటారు&period; ఈ à°¸‌à°®‌స్య à°¤‌లెత్త‌డానికి వివిధ కార‌ణాలు ఉంటాయి&period; ఎక్కువ‌గా మందుల‌ను వాడ‌డం&comma; ధూమ‌పానం&comma; à°®‌ధ్య‌పానం&comma; విట‌మిన్ బి12 లోపం à°µ‌ల్ల‌&comma; అలాగే హెచ్ ఫైలోరి అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా&comma; అలాగే ఒత్తిడి&comma; జంక్ ఫుడ్ ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం&comma; à°®‌సాలా&comma; కారం క‌లిగిన à°ª‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల&comma; à°ª‌చ్ఛ‌ళ్ల‌ను ఎక్కువ‌గా తిన‌డం à°µ‌ల్ల ఈ à°¸‌à°®‌స్య ఎక్కువ‌గా à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఎక్కువ‌గా తినే వారిలో&comma; రాత్రి పూట ఆల‌స్యంగా తినేవారిలో&comma; త్వ‌à°° త్వ‌à°°‌గా భోజ‌నం చేసే వారిలో కూడా ఈ à°¸‌à°®‌స్య ఎక్కువ‌గా à°µ‌స్తుంది&period; ఈ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారిలో క‌డుపులో నొప్పి&comma; క‌డుపు మంట‌&comma; గుండెలో మంట‌&comma; ఛాతి నొప్పి&comma;అజీర్తి&comma; పుల్ల‌టి త్రేన్పులు&comma; వాంతులు వంటి à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; ఈ à°¸‌à°®‌స్య à°¤‌లెత్త‌గానే ముందుగా వైద్యున్ని సంప్ర‌దించి à°ª‌రీక్ష‌లు చేయించుకోవాలి&period; గ్యాస్ట్రైటిస్ à°¸‌à°®‌స్య à°®‌నం తీసుకునే ఆహారం కార‌ణంగా à°µ‌చ్చిందా లేదా వైర‌స్ ఇన్పెక్ష‌న్ à°µ‌ల్ల à°µ‌చ్చిందా గుర్తించాలి&period; ఇన్ఫెక్ష‌న్ à°µ‌ల్ల à°µ‌చ్చిన వారు వైద్యుని సూచ‌à°¨ మేర‌కు యాంటీ బ్యాక్టీరియల్ మందులను వాడాల్సి ఉంటుంది&period; అదే à°®‌నం తీసుకునే ఆహారం ద్వారా ఈ à°¸‌à°®‌స్య à°¤‌లెత్తితే à°®‌నం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది&period; గ్యాస్ట్రైటిస్ à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34819" aria-describedby&equals;"caption-attachment-34819" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34819 size-full" title&equals;"Gastric Problem &colon; గ్యాస్ట్రిక్ à°¸‌à°®‌స్య రావ‌డానికి కార‌ణాలు ఇవే&period;&period; à°²‌క్ష‌ణాలు&period;&period; చికిత్స విధానం&period;&period; ఆహారాలు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;gastric-problem&period;jpg" alt&equals;"Gastric Problem causes symptoms foods " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34819" class&equals;"wp-caption-text">Gastric Problem<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈస‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు&comma; కారం&comma; à°®‌సాలా ఉన్న ఆహారాల‌ను&comma; ఉప్పు&comma; నూనె ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను&comma; జంక్ పుడ్ ను తీసుకోవ‌డం చాలా à°µ‌à°°‌కు à°¤‌గ్గించాలి&period; అలాగే నిమ్మ‌జాతికి చెందిన పండ్ల‌ను తీసుకోవ‌డం à°¤‌గ్గించాలి&period; ధూమ‌పానం&comma; à°®‌ద్య‌పానం వంటి అల‌వాట్ల‌కు దూరంగా ఉండాలి&period; ఒత్తిడిని వీలైనంత à°µ‌à°°‌కు à°®‌à°¨ à°¦‌à°°à°¿ చేర‌కుండా చూసుకోవాలి&period; ఆకుకూర‌లు&comma; బీర‌కాయ‌&comma; సొర‌కాయ&comma; పొట్ల కాయ‌&comma; కాక‌à°°‌కాయ వంటి వాటిని తీసుకోవాలి&period; పాలు&comma; పాల à°ª‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; à°ª‌ప్పు ధాన్యాలు&comma; వాము&comma; సోంపు వంటి వాటిని ఎక్కువ‌గా తీసుకోవాలి&period; అలాగే à°®‌నం తీసుకునే ఆహారాన్ని à°¸‌à°®‌యానికి బాగా à°¨‌మిలి తీసుకోవాలి&period; ఈ ఆహార నియ‌మాల‌ను పాటించ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా గ్యాస్ట్రైటిస్ à°¸‌à°®‌స్య నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts