Honey : చ‌క్కెర క‌న్నా తేనెనే చాలా మంచిది.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Honey &colon; రోజూ à°®‌నం అనేక సంద‌ర్భాల్లో చ‌క్కెర‌ను తింటుంటాం&period; కాఫీ లేదా టీ&period;&period; పండ్ల à°°‌సాలు&period;&period; స్వీట్లు&period;&period; ఇలా à°®‌నం రోజూ అనేక రూపాల్లో చ‌క్కెర‌ను తీసుకుంటుంటాం&period; అయితే చ‌క్కెరను అధికంగా తింటే à°®‌à°¨ à°¶‌రీరానికి హాని క‌లుగుతుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే&period; చ‌క్కెర అధిక‌మైతే అధికంగా à°¬‌రువు పెరుగుతారు&period; షుగ‌ర్ à°µ‌స్తుంది&period; దీంతో గుండె జ‌బ్బులు à°µ‌చ్చే అవ‌కాశాలు కూడా పెరుగుతాయి&period; క‌నుక చ‌క్కెర‌కు à°¬‌దులుగా తేనెను వాడాల‌ని వైద్యులు సూచిస్తుంటారు&period; అయితే చ‌క్కెర కన్నా తేనె ఎందుకు మంచిది &quest; ఇది కూడా తియ్య‌గానే ఉంటుంది క‌దా&period;&period; à°®‌à°°‌లాంట‌ప్పుడు తేనె à°®‌à°¨‌కు హాని ఎందుకు క‌à°²‌గ‌జేయ‌దు &quest; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;12844" aria-describedby&equals;"caption-attachment-12844" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-12844 size-full" title&equals;"Honey &colon; చ‌క్కెర క‌న్నా తేనెనే చాలా మంచిది&period;&period; ఎందుకంటే&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;04&sol;honey-sugar&period;jpg" alt&equals;"Honey is way better than sugar know the reason " width&equals;"1200" height&equals;"799" &sol;><figcaption id&equals;"caption-attachment-12844" class&equals;"wp-caption-text">Honey<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చక్కెరను చెరుకు à°°‌సం నుంచి à°¤‌యారు చేస్తార‌నే విష‌యం తెలిసిందే&period; ఈ ప్ర‌క్రియ‌లో చెరుకు à°°‌సంలో ఉండే పోష‌కాలు పోతాయి&period; పైగా à°¸‌ల్ఫ‌ర్ వంటి à°°‌సాయ‌నాల‌ను చక్కెర à°¤‌యారీలో వాడుతారు&period; క‌నుక చ‌క్కెర అనేది ఒక కృత్రిమ à°ª‌దార్థం&period; కాబ‌ట్టి దీని à°µ‌ల్ల à°®‌à°¨‌కు హాని క‌లుగుతుంది&period; దీని à°µ‌ల్ల షుగ‌ర్ రావ‌à°¡‌మే కాదు&period;&period; కిడ్నీల‌పై కూడా భారం à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక తేనె చాలా à°¸‌à°¹‌జ‌సిద్ధంగా à°¤‌యార‌వుతుంది&period; దీంట్లో ఎలాంటి à°°‌సాయ‌నాలు క‌à°²‌à°µ‌వు&period; ఇందులో ఉండేవి à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన చ‌క్కెర‌లు&period; ఇవి à°®‌à°¨ à°¶‌రీరంలో త్వ‌à°°‌గా క‌లిసిపోవు&period; నెమ్మ‌దిగా క‌లుస్తాయి&period; క‌నుక షుగ‌ర్ ఉన్న‌వారు కూడా తేనెను తిన‌à°µ‌చ్చ‌ని చెబుతుంటారు&period; తేనెను అప్ప‌టిక‌ప్పుడు సేక‌రించి నిల్వ చేస్తే ఎన్ని ఏళ్లు అయినా à°¸‌రే అలాగే ఉంటుంది&period; చెడిపోదు&period; తేనె à°®‌à°¨ à°¶‌రీరానికి పోష‌కాలు&comma; à°¶‌క్తిని అందిస్తుంది&period; కానీ చ‌క్కెర కేవ‌లం à°¶‌క్తిని మాత్రమే అందిస్తుంది&period; క్యాల‌రీలు అధికంగా ఉంటాయి&period; తేనె అలా కాదు&period;&period; ఇది à°¬‌రువు à°¤‌గ్గేందుకు à°¸‌హాయ à°ª‌డుతుంది&period; క‌నుక చ‌క్కెర క‌న్నా తేనె ఎన్నో విధాలా ఉత్త‌à°®‌మైంది&period; కాబ‌ట్టి ఎవ‌రైనా à°¸‌రే చ‌క్కెర‌కు à°¬‌దులుగా తేనెను వాడితే&period;&period; ఓవైపు పోషకాలు&period;&period; à°®‌రోవైపు à°¶‌క్తి&period;&period; ఇంకోవైపు ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి&period; కాబ‌ట్టి చ‌క్కెరకు à°¬‌దులుగా తేనెనే వాడండి&period;&period;&excl;<&sol;p>&NewLine;

Editor

Recent Posts