వైద్య విజ్ఞానం

మీరు ఇంట్లోనే ఈ టెస్ట్‌ను చేసుకోండి.. పైసా ఖ‌ర్చు లేదు.. హార్ట్ ఎటాక్ వ‌స్తుందో, రాదో ఇట్టే తెలిసిపోతుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈరోజుల్లో గుండె సమస్యలు ఎక్కువయ్యాయి&period;&period;చిన్న చిన్న పిల్లలే గుండెనొప్పితో చనిపోతున్నారు&period; ప్రభుత్వాలు కూడా వీటిపై ఆందోళనగానే ఉన్నాయి&period;&period; అరే వీళ్లకు కూడా అప్పుడే గుండె సమస్యలు వస్తాయా అనిపిస్తుంది&period; తెలంగాణలో అయితే సీపీఆర్‌పై అధికారులకు శిక్షణ ఇస్తున్నారు&period; గుండె ఆరోగ్యంగా ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం&period;&period; ఇది తెలుసుకోవాడనికి మీరు ప్రతిసారి ఆసుపత్రికి వెళ్లి చెకప్‌ చేయించుకోవాల్సిన అవసరంలేదు&period;&period; ఇంట్లోనే చెక్‌ చేసుకోవచ్చు&period;&period; దానికోసం ఏం చేయాలంటే&period;&period; నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాచాలి&period; మోకాళ్లను వంచకుండా ముందుకు వంగి కాలి వేళ్లను అందుకోవాలి&period; ఇలా సునాయాసంగా చేస్తే గుండె సమస్య లేనట్టే లెక్క&period; అలా కాకుండా మోకాళ్లను ఎత్తాల్సి వచ్చినా&comma; వంచాల్సి వచ్చినా మీరు గుండె సమస్యతో బాధ పడుతున్నట్టు అర్థం చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్ట ఎక్కువగా ఉంటే మీరు కాలి వేళ్లను అందుకోలేరు&period;&period; కాబట్టి ముందు పొట్ట తగ్గించండి&period;&period; ఇలా మీరు చేయలేకపోతున్నారు అంటే&period;&period; వీలు చూసుకునివైద్యులను సంప్రదించండి&period;&period; గుండె ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి టెస్ట్‌చేయించుకోండి&period; అవును&period;&period; నిజంగానే చెబుతుంది&period; ఇది వాస్తు&comma; జ్యోతిష్యంకు సంబంధించింది కాదు&period;&period; సాక్షాత్తూ&period;&period; సైన్స్‌కు సంబంధించింది&period; సైంటిస్టులు పరిశోధనలు చేశాకే చెప్పారు&period; నార్త్‌ టెక్సాస్‌లో ఉన్న అమెరికన్‌ ఫిజియలాజికల్‌ సొసైటీ వారు 20 నుంచి 83 సంవత్సరాల వయస్సు ఉన్న 526 మందిని పరీక్షించారు&period; వారికి పైన చెప్పిన విధంగా టెస్ట్‌ చేయమని చెప్పారు&period; ఆ సమయంలో వారి గుండె పనితీరు తెలుసుకున్నారు&period; వారు మోకాళ్లను ఎత్తి ముందుకు వంగారా&comma; అలా కాకుండా విజయవంతంగా ముందుకు వంగి కాలి వేళ్లను అందుకున్నారా&period;&period;&quest; అనే విషయాలను పరిశీలించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-86341 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;heart-attack-1&period;jpg" alt&equals;"if you do this test at home then your heart is ok " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అనంతరం వచ్చిన ఫలితాలను వారు విశ్లేషించారు&period; దీంతో వారికి అసలు విషయం తెలిసింది&period; మోకాళ్లను వంచకుండా నేరుగా వంగి కాలి వేళ్లను అందుకుంటే వారికి ఎలాంటి గుండె సమస్య లేదని&comma; అలా కాకుండా మోకాళ్లను వంచి ముందుకు వంగి కాలి వేళ్లను అందుకుంటే వారికి గుండె సమస్య ఉంటుందని వారు చెప్పారు&period; ఇలా చేయడం వల్ల&period;&period; మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది&period; వారం పాటు సాధన చేస్తే ఈజీగా అందుకోగ‌లుగుతారు&period;&period; ఒత్తిడి&comma; ఆందోళన కూడా తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts