Mouth Cancer Symptoms : ఈ ల‌క్షణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది నోటి క్యాన్స‌ర్ కావ‌చ్చు జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Mouth Cancer Symptoms &colon; నోటి క్యాన్స‌ర్‌&period; దీన్నే Mouth cancer అని&comma; oral cancer అని కూడా అంటారు&period; దేశంలో ప్ర‌స్తుతం ఈ క్యాన్స‌ర్ బారిన à°ª‌డుతున్న వారి సంఖ్య ఏటా గ‌à°£‌నీయంగా పెరుగుతోంది&period; ఈ క్యాన్స‌ర్ నోట్లో ఏ పార్ట్‌కు అయినా à°¸‌రే రావచ్చు&period; పెద‌వులు&comma; నాలుక‌&comma; చిగుళ్లు&comma; బుగ్గ‌à°² లోప‌లి వైపు&comma; గొంతులో&period;&period; ఇలా నోట్లో ఈ క్యాన్స‌ర్ ఎక్క‌డైనా à°µ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది&period; ఎక్క‌à°¡ à°µ‌చ్చినా నోటి క్యాన్స‌ర్ అనే అంటారు&period; ఈ క్యాన్స‌ర్ à°µ‌చ్చిన ఆరంభంలో పెద్ద‌గా à°²‌క్ష‌ణాలు&comma; సంకేతాలు ఏమీ క‌నిపించ‌వు&period; చిన్న చిన్న సీజ‌à°¨‌ల్ వ్యాధులు à°µ‌స్తాయి&period; దీంతో అవి కామ‌నే క‌దా అని చాలా మంది అంత‌గా à°ª‌ట్టించుకోరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వాస్త‌వానికి నోటి క్యాన్స‌ర్ ఒక తీవ్ర‌మైన వ్యాధి అని చెప్ప‌à°µ‌చ్చు&period; దీన్ని ముందు స్టేజ్‌లోనే గుర్తించ‌వచ్చు&period; దీంతో విజ‌à°¯‌వంతంగా చికిత్స తీసుకోవ‌చ్చు&period; అయితే నోటి క్యాన్స‌ర్ à°µ‌చ్చిన కొత్త‌లో à°®‌à°¨ à°¶‌రీరం à°ª‌లు à°²‌క్షణాల‌ను&comma; సంకేతాల‌ను ఇస్తుంది&period; వాటిని ముందుగానే గుర్తించ‌డం ద్వారా డాక్ట‌ర్ ను క‌à°²‌సి à°ª‌రీక్ష‌లు చేయించుకుని&comma; క్యాన్స‌ర్ అని తేలితే త్వ‌à°°‌గా చికిత్స తీసుకోవ‌చ్చు&period; దీంతో ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చు&period; ఇక నోటి క్యాన్స‌ర్ à°µ‌చ్చిన వారిలో ఆరంభంలో ఎలాంటి లక్ష‌ణాలు క‌నిపిస్తాయంటే&period;&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;47450" aria-describedby&equals;"caption-attachment-47450" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-47450 size-full" title&equals;"Mouth Cancer Symptoms &colon; ఈ à°²‌క్షణాలు క‌నిపిస్తున్నాయా&period;&period; అయితే అది నోటి క్యాన్స‌ర్ కావ‌చ్చు జాగ్ర‌త్త‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;mouth-cancer-symptoms&period;jpg" alt&equals;"Mouth Cancer Symptoms in telugu oral cancer early signs" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-47450" class&equals;"wp-caption-text">Mouth Cancer Symptoms<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నోట్లో పూత‌లు లేదా పొక్కుల వంటి గుల్ల‌లు 2 వారాల‌కు మించి అలాగే ఉంటే వాటిని నోటి క్యాన్స‌ర్‌గా అనుమానించాలి&period; అలాగే నోట్లో నాలుక లేదా నోరు కింది భాగంలో స్ప‌ర్శ లేన‌ట్లు ఉంటుంది&period; కొన్ని సార్లు సూదుల‌తో గుచ్చిన‌ట్లు కూడా ఉంటుంది&period; నోట్లో లేదా నాలుక‌పై ఎరుపు రంగులో à°®‌చ్చ‌లు ఏర్ప‌డుతుంటే అవి నోటి క్యాన్స‌ర్ అయ్యే అవ‌కాశాలు ఉంటాయి&period; నోట్లో లేదా గొంతులో&comma; నాలుక కింద‌&comma; బుగ్గ‌à°² లోప‌లి వైపు క‌à°£‌తులు ఏర్ప‌à°¡à°¿ నొప్పిగా ఉంటున్నా కూడా వాటిని నోటి క్యాన్స‌ర్‌గా అనుమానించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నోటి క్యాన్స‌ర్ ఉన్న‌వారికి ఏం తినాల‌న్నా&comma; తాగాల‌న్నా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది&period; నోటి క్యాన్స‌ర్ మాత్ర‌మే కాకుండా ఏ క్యాన్స‌ర్ à°µ‌చ్చినా కూడా ఉన్న‌ట్లుండి à°¸‌డెన్‌గా à°¬‌రువు à°¤‌గ్గిపోతారు&period; ఇలా జ‌రిగిందేమో చూడండి&period; అలాగే రోగ నిరోధ‌క à°¶‌క్తి à°¤‌గ్గి సీజ‌à°¨‌ల్ వ్యాధులు à°ª‌దే à°ª‌దే à°µ‌స్తుంటాయి&period; ఇలా జ‌రుగుతున్నా కూడా క్యాన్స‌ర్‌గా అనుమానించాలి&period; అయితే ఇది రాకుండా ముందుగానే జాగ్ర‌త్త à°ª‌à°¡‌à°µ‌చ్చు&period; అందుకు గాను తంబాకు à°¨‌à°®‌à°²‌డం లేదా పొగ తాగ‌డం మానేయాల్సి ఉంటుంది&period; నోటి క్యాన్స‌ర్ à°µ‌చ్చేందుకు ఇవే రెండు పెద్ద కార‌ణాలు&period; క‌నుక ఈ అల‌వాట్ల‌ను వెంట‌నే మానేయాలి&period; లేదంటే ప్రాణాంత‌కం అవుతుంది&period; అలాగే à°®‌ద్యం సేవించ‌డం కూడా నోటి క్యాన్స‌ర్ à°µ‌చ్చేందుకు కార‌ణం అవుతుంది&period; క‌నుక దీన్ని కూడా మానేయాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-47449" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;fruits&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">డైట్‌లో ఎక్కువ‌గా పండ్లు&comma; కూర‌గాయ‌లు&comma; తృణ‌ధాన్యాల‌ను తీసుకోవాలి&period; రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు అయినా à°¸‌రే వ్యాయామం చేయాలి&period; తేలిక‌పాటి వాకింగ్ అయినా చేయాలి&period; à°¤‌à°°‌చూ హెల్త్ చెక‌ప్ చేయించుకోవాలి&period; ఈ సూత్రాలను పాటిస్తే నోటి క్యాన్స‌ర్ బారిన à°ª‌à°¡‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌వచ్చు&period;<&sol;p>&NewLine;

Editor

Recent Posts