Ovarian Cancer Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే అది అండాశ‌య క్యాన్స‌ర్ కావ‌చ్చు జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ovarian Cancer Symptoms &colon; à°®‌à°¨‌లో చాలా మంది స్త్రీలను అనారోగ్యానికి గురి చేస్తున్న à°¸‌à°®‌స్య‌à°²‌ల్లో అండాశ‌à°¯ క్యాన్స‌ర్ కూడా ఒక‌టి&period; ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌డుతున్న స్త్రీల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; జ‌న్యుప‌à°°‌మైన కార‌ణాల‌తో పాటు మారిన జీవన విధానం ఈ à°¸‌à°®‌స్య బారిన à°ª‌à°¡‌డానికి కార‌ణాలుగా చెప్ప‌à°µ‌చ్చు&period; ఎంతో ప్ర‌మాద‌క‌à°°‌మైన ఈ అండాశ‌à°¯ క్యాన్స‌ర్ బారిన à°ª‌à°¡à°¿ ప్రాణాలు కోల్పోతున్న స్త్రీలు కూడా ఉన్నారు&period; అండాశ‌యాలు&comma; ఫెలోపియ‌న్ ట్యూబ్స్&comma; పెరిటోనియంలో ఎక్క‌డైనా ఈ క్యాన్స‌ర్ ఉద్భ‌వించ‌à°µ‌చ్చు&period; అయితే అండాశ‌à°¯ క్యాన్స‌ర్ బారిన à°ª‌à°¡à°¿à°¨ ప్రారంభ à°¦‌à°¶‌లో కొన్ని à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి&period; ఈ à°²‌క్ష‌ణాల‌ను గుర్తించిన వెంట‌నే à°¤‌గిన చికిత్స తీసుకోవ‌డం à°µ‌ల్ల ప్రాణాలు పోకుండా కాపాడుకోవ‌చ్చు&period; అయితే చాలా మంది స్త్రీల‌కు అండాశ‌à°¯‌ క్యాన్స‌ర్ బారిన à°ª‌à°¡à°¿à°¨ వెంట‌నే క‌నిపించే à°²‌క్షణాల గురించి ఎటువంటి అవ‌గాహన ఉండ‌దు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీంతో వారు ప్రాణాల‌ను కోల్పోయే à°ª‌రిస్థితికి దారి తీస్తుంది&period; క‌నుక ప్ర‌తి ఒక్క‌రు ఈ à°²‌క్ష‌ణాల గురించి అవ‌గాహ‌à°¨ క‌లిగి ఉండ‌డం చాలా అవ‌à°¸‌రం&period; అండాశ‌à°¯ క్యాన్స‌ర్ యొక్క ప్రారంభ సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; అండాశ‌à°¯ క్యాన్సర్ బారిన à°ª‌à°¡à°¿à°¨ వారిలో క‌డుపు ఎల్ల‌ప్పుడూ ఉబ్బ‌రంగా ఉంటుంది&period; ఉద‌రంలో తీవ్ర అసౌక‌ర్యంగా ఉంటుంది&period; పొత్తి క‌డుపు à°ª‌రిమాణం కూడా పెరుగుతుంది&period; ఈ à°¸‌à°®‌స్య‌ను వారాల పాటు ఎదుర్కొంటున్న‌ట్టు అయితే వైద్యున్ని సంప్ర‌దించ‌డం చాలా అవ‌à°¸‌రం&period; అలాగే కొద్ది ఆహారాన్ని తీసుకున్న‌ప్ప‌టికి క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; ఎక్కువ ఆహారాన్ని తీసుకోవ‌డం వల్ల ఎలాంటి అనుభూతినైతే à°®‌నం పొందుతామో à°¤‌క్కువ ఆహారాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల కూడా à°®‌à°¨‌కు పూర్తిగా క‌డుపు నిండిన భావ‌à°¨ క‌లుగుతుంది&period; ఇది కూడా అండాశ‌à°¯ క్యాన్స‌ర్ యొక్క సంకేతం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46481" aria-describedby&equals;"caption-attachment-46481" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46481 size-full" title&equals;"Ovarian Cancer Symptoms &colon; ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా&period;&period; అయితే అది అండాశ‌à°¯ క్యాన్స‌ర్ కావ‌చ్చు జాగ్ర‌త్త‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;03&sol;ovarian-cancer&period;jpg" alt&equals;"Ovarian Cancer Symptoms must know about them" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46481" class&equals;"wp-caption-text">Ovarian Cancer Symptoms<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°®‌నం తీసుకున్న ఆహారం కూడా à°¸‌రిగ్గా జీర్ణ‌à°®‌వ్వ‌దు&period; à°¤‌రుచూ అజీర్తి à°¸‌à°®‌స్య‌ను ఎదుర్కోవాల్సి à°µ‌స్తుంది&period; à°¤‌రుచూ అజీర్తి à°¸‌à°®‌స్య‌ను ఎదుర్కొంటున్నట్లైతే వైద్యున్ని సంప్ర‌దించ‌డం మంచిది&period; అదే విధంగా అండాశ‌à°¯ క్యాన్స‌ర్ బారిన à°ª‌à°¡à°¿à°¨ స్త్రీల‌ల్లో పొత్తి క‌డుపులో తీవ్ర‌మైన నొప్పి ఉంటుంది&period; నెల‌à°¸‌à°°à°¿ à°¸‌à°®‌యంలో à°µ‌చ్చే నొప్పి కంటే ఎక్కువ‌గా కొద్దిగా భిన్నంగా ఉంటుంది&period; అలాగే నెల‌à°¸‌à°°à°¿ కూడా క్ర‌à°®‌à°°‌హితంగా à°µ‌స్తుంది&period; అదే విధంగా సాధార‌ణం కంటే ఎక్కువ‌గా మూత్ర‌విస‌ర్జ‌à°¨‌కు వెళ్లాలి అనిపిస్తుంది&period; పొత్తి క‌డుపులో నొప్పి&comma; ఉబ్బ‌రంతో పాటు మూత్ర‌విస‌ర్జ‌à°¨‌కు వెళ్లాలి అనిపిస్తే అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు&period; దీనిని అండాశ‌à°¯ క్యాన్స‌ర్ యొక్క సంకేతంగా భావించాలి&period; అలాగే అండాశ‌à°¯ క్యాన్స‌ర్ బారిన à°ª‌à°¡à°¿à°¨ స్త్రీల‌ల్లో వెన్నునొప్పి ఎక్కువ‌గా ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే ఈ నొప్పి నిరంత‌రంగా ఉంటుంది&period; అలాగే నెల‌à°¸‌à°°à°¿ à°¸‌క్ర‌మంగా రాదు&period; ఒక‌వేళ à°µ‌చ్చిన రక్త‌స్రావం ఎక్కువ‌గా జ‌రిగే అవ‌కాశం ఉంది&period; క‌నుక ఋతు చ‌క్రంలో à°®‌రియు రక్త‌స్రావంలో మార్పులు గ‌à°®‌నించిన వెంటనే à°¤‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం అవ‌à°¸‌రం&period; ఈవిధంగా ఈ à°²‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే వైద్యున్ని సంప్ర‌దించి క్యాన్స‌ర్ కి సంబంధించిన à°ª‌రీక్ష‌లు చేయించుకోవ‌డం చాలా అవ‌à°¸‌రం&period; అండాశ‌à°¯ క్యాన్స‌ర్ ను మొద‌టిద‌à°¶‌లో ఉన్న‌ప్పుడే గుర్తించ‌డం à°µ‌ల్ల ప్రాణాలు పోకుండా కాపాడుకోవ‌చ్చ‌ని క్యాన్స‌ర్ నుండి à°¬‌à°¯‌ట‌à°ª‌à°¡à°¿ తిరిగి సాధార‌à°£ జీవితాన్ని గ‌à°¡‌à°ª‌à°µ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts