వైద్య విజ్ఞానం

క్యాప్సుల్స్ కి రెండు విభిన్న కలర్స్ ఎందుకుంటాయో తెలుసా? దాని వెనుక పెద్ద లెక్క ఉంది.

<p style&equals;"text-align&colon; justify&semi;">జ్వరం&comma; జలుబు&comma; దగ్గు&comma; తలనొప్పి…&period;ఇలా రోగం ఏదైనా సమాధానం మాత్రం ట్లాబ్లెట్సే&period;&period; ఇక కొంత మందైతే మిని మెడికల్ షాప్ లో ఉన్నన్ని మెడిసిన్స్ ను తమ వెంట క్యారీ చేస్తుంటారు&period; రోగాలు-ట్యాబ్లెట్స్ అనే విషయాన్ని పక్కన పెట్టి…ఓ విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం&period; అదేంటంటే…&period;&period; క్యాప్సుల్స్ ఎందుకు రెండు విభిన్న కలర్ లో ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1847 లో లండన్ కు చెందిన జేమ్స్ మర్డోక్…&period; క్యాపుల్స్ ను కనుగొన్నాడు&period; రెండు నిలువు గొట్టాలను కలిపి ఒకటిగా ఉండేదే క్యాపుల్స్ … వ్యాధి నివారణ కోసం వీటిని తీసుకున్నప్పుడు అవి శరీరంలోకి వెళ్లి &period;&period;పూర్తిగా కరిగిపోయి&comma; లోపలున్న అసలు మెడిసిన్ గుర్తించిన వ్యాధికారకాలపై పోరాటం చేసి రోగాన్ని తగ్గిస్తాయి&period; గాలితో చర్యనొంది త్వరగా ఆవిరయ్యి&comma; తన గుణాన్ని కోల్పోయే తత్త్వం క్యాప్సుల్స్ కు ఉంటుంది&period; అందుకే క్యాప్సుల్స్ లోపల అసలైన మెడిసిన్ ఉండి&period;&period;దాని మీద కడుపులోకి వెళ్లగానే కరిగిపోయే గుణాన్ని కల్గిన ప్లాస్టిక్ కోట్ గల గొట్టాలుంటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77643 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;capsules&period;jpg" alt&equals;"why capsules have different colors " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాప్సుల్స్ లో రెండు నిలువు గొట్టాలుంటాయి&period; ఒకటి పెద్దదిగా&comma; మరోటి చిన్నదిగా ఉంటాయి&period; ఈ రెండూ వేరు వేరు రంగుల్లో ఉంటాయి&period; ఒకదాంట్లో మెడిసిన్ ను ఫిల్ చేస్తారు&period; రెండో దానికి దానికి క్యాప్ లాగా తొడుగుతారు&period; ఎందులో మెడిసిన్ నింపాలి&comma; ఏది క్యాప్ గా తొడగాలో గుర్తించడానికి ఇలా క్యాప్సుల్స్ ను డిఫరెంట్ కలర్స్ లో ఉండేలా చూస్తారు&period; అంతేకాకుండా…&period;చిన్న పిల్లలు సాధారణంగా ట్యాబ్లెట్స్ మింగడానికి ఇష్టపడరు…అలాంటి వారికి రంగు రంగుల్లో ఉన్న క్యాప్సుల్స్ ఇస్తే&period;&period;వెంటనే వేసుకుంటారు&period; అందుకోసం క్యాప్సుల్స్ తయారీలో డిఫరెంట్ కలర్స్ ను మెయింటేన్ చేస్తారు&period; డిఫరెంట్ కలర్స్ ను బట్టి…&period; ఈ క్యాప్సుల్స్ సదరు కంపెనీవి అని గుర్తు పట్టేలా ఉండి&comma; వారి బిజినెస్ ను పెంచుకునే నిమిత్తం క్యాప్సుల్స్ తయారీకి తమదైన కలర్స్ ను ఎంచుకొని తయారు చేస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts