Off Beat

గ‌డియారంలోని ముళ్లు ఎడ‌మ నుంచి కుడికే ఎందుకు తిరుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం à°®‌నం నిత్యం వాడుతున్న ప్ర‌తి ఒక్క à°µ‌స్తువుకు సంబంధించి ఎంతో కొంత చ‌రిత్ర ఉంటుంది&period; అదెలా à°µ‌చ్చిందీ&comma; దాన్ని ఎవ‌రు క‌నుక్కుందీ&comma; ఎప్ప‌టి నుంచి దాన్ని ప్ర‌జ‌లు వాడ‌డం మొద‌లు పెట్టారు… ఇలా దాదాపుగా ప్ర‌తి ఒక్క à°µ‌స్తువుకు సంబంధించిన ఆవిర్భావం&comma; దాని క‌థా క‌మామీషు ఎంతో కొంత ఉంటుంది&period; ఈ క్ర‌మంలో అలాంటి వాటిలో చెప్పుకోద‌గింది గోడ గ‌డియారం&period; అవును అదే&period; ఇంత‌కీ దాన్ని ఎవ‌రు క‌నుక్కున్నార‌నేగా మీరు చెప్పబోయేది&quest; అని అడ‌గ‌బోతున్నారా&quest; అయితే మ్యాట‌ర్ అది కాదు లెండి&period; ఎందుకంటే గోడ గ‌డియారాన్ని ఎవ‌రు క‌నుక్కున్నా ఇప్పుడు చెప్ప‌బోతుంది వేరే&period; ఏమీ లేదు&comma; గ‌డియారంలో ముళ్ల‌ను మీరు ఎప్పుడైన గ‌à°®‌నించారా&quest; అవి ఎడ‌à°® వైపు నుంచి కుడికి తిరుగుతుంటాయి క‌దా&comma; అస‌లు అవి అలాగే ఎందుకు తిర‌గాలి&comma; కుడి నుంచి ఎడ‌à°®‌కు ఎందుకు తిర‌గ‌వు&quest; అని ఎప్పుడైనా ఆలోచించారా&quest; లేదా&quest; అయితే అవి అలా ఎందుకు తిరుగుతాయో ఇప్పుడు చూడండి…<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">భూమి ఉత్త‌రార్థ గోళంలో కుడి నుంచి ఎడ‌à°®‌కు తిరుగుతూ ఉంటుంది&period; అయితే సూర్యుడు ఇందుకు పూర్తిగా వ్య‌తిరేక దిశ‌లో తిరుగుతూ ఉంటాడు&period; అంటే ఎడ‌à°® నుంచి కుడికి అన్న‌మాట‌&period; ఈ క్ర‌మంలోనే గ‌డియారాలు అందుబాటులో లేని కాలంలో ఒక‌ప్పుడు à°¸‌న్ à°¡‌à°¯‌ల్స్ వంటి వాటి ద్వారా à°¸‌à°®‌యాన్ని క‌నుక్కునే వారు&period; సూర్యుడు తిరిగే దిశ &lpar;ఎడ‌à°® నుంచి కుడికి&rpar;ను à°¬‌ట్టి ఆనాటి కాలంలో à°¸‌à°®‌యాన్ని లెక్కించే వారు&period; ఈ క్ర‌మంలో అనంత‌రం à°µ‌చ్చిన గ‌డియారాలు కూడా అదే దిశ‌ను అనుస‌రించి à°¤‌యారు చేయ‌à°¬‌డ్డాయి&period; అందుకే ఒక‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి à°µ‌à°°‌కు గ‌డియారాల్లోని ముల్లులు సూర్యుని దిశ‌లాగే ఎడ‌à°® నుంచి కుడికి తిరుగుతున్నాయి&period; అంతే à°¤‌ప్ప‌&comma; ఇందులో వేరే ఏ ఇత‌à°° కార‌à°£‌మూ లేదు&period; ఒక వేళ భూమి దక్షిణార్థ గోళంలో తిరుగుతూ ఉన్న‌ప్పుడు క‌నుక చూసి ఉంటే పైన చెప్పిన దానికి పూర్తి వ్య‌తిరేక దిశ‌లో అంతా జ‌రిగేది&period; అప్పుడు సూర్యుని దిశ మారుతుంది కాబ‌ట్టి గ‌డియారాల‌ను కూడా అదే విధంగా à°¤‌యారు చేసి ఉండే వారు&period; అంటే కుడి నుంచి ఎడ‌à°® వైపుకు ముల్లులు తిరిగే విధంగా ఉండేవి&period; ఈ క్ర‌మంలో గ‌డియారం ముళ్లు తిరిగే దిశ‌కు క్లాక్ వైజ్ డైరెక్ష‌న్ అనే పేరు కూడా à°µ‌చ్చింది&period; దీనికి వ్య‌తిరేక దిశ‌ను యాంటీ క్లాక్ వైజ్ డైరెక్ష‌న్ అని వ్య‌à°µ‌హరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-77639 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;clockwise-direction&period;jpg" alt&equals;"why clocks rotate in clockwise direction " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా కుడి నుంచి ఎడ‌à°® వైపుకు ముల్లులు తిరిగే విధంగా ఉండేలా పాలో ఉసెలో అనే వ్య‌క్తి ఓ గోడ గ‌డియారాన్ని ఒక‌ప్పుడు à°¤‌యారు చేశాడ‌ట‌&period; ఆ దిశ‌లో తిరిగే గ‌డియారం ఇదొక్క‌టేన‌ట‌&period; అందులో అత‌ని చిత్రాన్ని కూడా à°®‌నం చూడ‌à°µ‌చ్చు&period; ఈ గ‌డియారం ఇప్ప‌టికీ à°­‌ద్రంగా ఉంద‌ట‌&period; నిజంగా అలా వ్య‌తిరేక దిశ‌లో ముల్లులు తిరిగే గ‌డియారాన్ని చూస్తే చిత్రంగా ఉంటుందేమో క‌దా&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts