మూత్రం రంగును బ‌ట్టి మీకున్న అనారోగ్య స‌మ‌స్య‌లు ఏమిటో చెప్ప‌వ‌చ్చు.. అది ఎలాగంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మన à°¶‌రీరం అనారోగ్యం బారిన à°ª‌à°¡à°¿à°¨‌ప్పుడు à°¬‌à°¯‌ట‌కు కొన్ని à°²‌క్ష‌ణాల‌ను చూపిస్తుంది&period; వాటిని గ‌à°®‌నించడం ద్వారా à°®‌à°¨‌కు వ్యాధి à°µ‌చ్చింద‌ని à°®‌నం సుల‌భంగా తెలుసుకుంటాం&period; అయితే కొన్ని సంద‌ర్భాల్లో à°®‌à°¨‌కు క‌లిగే అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను గుర్తించ‌డానికి వైద్యులు మూత్ర à°ª‌రీక్ష చేస్తుంటారు&period; దీంతో à°®‌నకు à°µ‌చ్చిన వ్యాధి ఏమిట‌నేది వారికి సుల‌భంగా తెలిసిపోతుంది&period; అందుకు à°¤‌గిన విధంగా వారు à°®‌à°¨‌కు చికిత్స‌ను అందిస్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-6030 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;urine&period;jpg" alt&equals;"మూత్రం రంగును à°¬‌ట్టి మీకున్న అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు ఏమిటో చెప్ప‌à°µ‌చ్చు&period;&period; అది ఎలాగంటే&period;&period;&quest;" width&equals;"750" height&equals;"449" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°®‌నం విస‌ర్జించే మూత్రం రంగును à°¬‌ట్టి à°®‌à°¨‌కు ఏయే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°µ‌చ్చాయో à°®‌నం కూడా సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు&period; అది ఎలాగంటే&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; మూత్రం ఎరుపు రంగులో à°µ‌స్తుంటే తీవ్ర అనారోగ్య à°¸‌à°®‌స్య à°µ‌చ్చింద‌ని అర్థం చేసుకోవాలి&period; మూత్రాశ‌à°¯ ఇన్ఫెక్ష‌న్లు à°µ‌చ్చినా&comma; కిడ్నీ స్టోన్లు ఉన్నా&comma; మూత్రాశ‌యంలో ట్యూమ‌ర్లు ఏర్ప‌డినా ఇలా మూత్రంలో రక్తం à°µ‌స్తూ మూత్రం ఎరుపు రంగులో క‌నిపిస్తుంది&period; అలాగే ప్రోస్టేట్ గ్రంథిలో అసాధార‌à°£ రీతిలో మార్పులు à°µ‌చ్చినా ఈ విధంగా మూత్రం ఎర్ర‌గా క‌నిపిస్తుంది&period; ఇక కొన్ని సంద‌ర్భాల్లో మెర్క్యురీ అనే లోహం à°¶‌à°°‌రీంలో ప్ర‌వేశించి పాయిజ‌నింగ్ అవ‌డం à°µ‌ల్ల కూడా ఇలా జ‌రుగుతుంది&period; క‌నుక మూత్రం ఎరుపు రంగులో à°µ‌స్తే ఏమాత్రం అశ్ర‌ద్ధ చేయ‌రాదు&period; వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8977" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;red-urine&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"639" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; వివిధ à°°‌కాల ఆహారాల‌ను తిన్న‌ప్పుడు మూత్రం ఆకుప‌చ్చ లేదా బ్లూ క‌à°²‌ర్‌లో à°µ‌స్తుంది&period; అలాగే కీమోథెర‌పీ మందుల‌ను వాడుతుంటే మూత్రం నారింజ రంగులో à°µ‌స్తుంది&period; క్యారెట్ల‌ను అధికంగా తింటే మూత్రం లైట్ ఆరెంజ్ క‌à°²‌ర్‌లో à°µ‌స్తుంది&period; విట‌మిన్ సి ని అధికంగా తీసుకున్నా కూడా మూత్రం ఆరెంజ్ క‌à°²‌ర్ లో à°µ‌స్తుంది&period; ఇక బి విట‌మిన్లు ఎక్కువైతే మూత్రం గ్రీన్ క‌à°²‌ర్‌లో à°µ‌స్తుంది&period; అయితే ఈ విధంగా ఒక‌టి&comma; రెండు సార్లు à°µ‌స్తే à°«‌ర్వాలేదు&period; కానీ ఎక్కువ సార్లు à°µ‌స్తుంటే మాత్రం డాక్ట‌ర్‌ను క‌à°²‌వాల్సిందే&period; అది ఏదైనా అనారోగ్య à°¸‌మస్య అయి ఉండే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి&period; క‌నుక నిర్లక్ష్యం చేయ‌రాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8976" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;orange-urine&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"441" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; ముదురు గోధుమ రంగులో మూత్రం à°µ‌స్తుంటే అది కామెర్లు అయి ఉండ‌à°µ‌చ్చు&period; లేదా లివ‌ర్‌&comma; మూత్రాశ‌యం&comma; క్లోమ గ్రంథి à°¸‌à°®‌స్య‌లు కావ‌చ్చు&period; అలాంటి సంద‌ర్భాల్లో మూత్రం ముదురు గోధుమ రంగులో à°µ‌స్తుంది&period; క‌నుక ఇలా à°µ‌చ్చినా కూడా స్పందించాల్సిందే&period; కాఫీ&comma; టీలు&comma; కూల్ డ్రింక్స్‌ను అధికంగా తాగినా&comma; à°®‌ద్యం ఎక్కువ‌గా సేవించినా ఇలా మూత్రం డార్క్ బ్రౌన్ క‌à°²‌ర్‌లో à°µ‌స్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8975" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;dark-brown-urine&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"431" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; మూత్రం స్ప‌ష్టంగా లేకుండా à°¨‌à°²‌క‌à°² మాదిరిగా à°µ‌స్తున్నా&comma; à°®‌డ్డిగా ఉన్నా మూత్రాశ‌à°¯ ఇన్‌ఫెక్ష‌న్ à°µ‌చ్చింద‌ని అర్థం చేసుకోవాలి&period; ఇలా à°µ‌స్తే డాక్ట‌ర్‌ను క‌లిసి చికిత్స తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-8974" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;09&sol;urine-smell&period;jpg" alt&equals;"" width&equals;"750" height&equals;"570" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; మూత్రం దుర్వాస‌à°¨‌తో à°µ‌స్తుంటే అందుకు à°ª‌లు కార‌ణాలు ఉంటాయి&period; కారం&comma; à°®‌సాలాలు&comma; వెల్లుల్లి&comma; ఉల్లిపాయ‌à°²‌ను ఎక్కువ‌గా తింటున్నా లేదా à°®‌ద్యం ఎక్కువ‌గా సేవించినా&comma; నీటిని à°¸‌రిగ్గా తాగ‌క‌పోయినా&comma; à°¡‌యాబెటిస్ à°¸‌à°®‌స్య ఉన్నా&comma; కిడ్నీ వ్యాధులు ఉన్నా&period;&period; మూత్రం డార్క్ క‌à°²‌ర్‌లో దుర్వాస‌à°¨‌తో à°µ‌స్తుంది&period; అందువ‌ల్ల ఈ విధంగా మూత్రం à°µ‌చ్చినా కూడా డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాల్సిందే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts