Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home mythology

ఏ త‌ప్పు చేస్తే….ఎలా చ‌నిపోతారు.? గ‌రుడ‌పురాణం చెప్పిన లెక్క‌లు మీకోసం.!!

Admin by Admin
April 19, 2025
in mythology, వార్త‌లు
Share on FacebookShare on Twitter

భూమిపై జ‌న్మించిన ప్ర‌తి జీవి ఎప్పుడో ఒక‌ప్పుడు, ఏదో ఒక విధంగా చ‌నిపోవాల్సిందే. మ‌ర‌ణం అనేది పుట్టిన ప్ర‌తి జీవికి ఉంటుంది. అది మ‌నుషుల‌కైనా స‌రే, ఇత‌ర జీవాల‌కైనా స‌రే, పుట్ట‌డం అంటూ జ‌రిగాక గిట్ట‌డం త‌థ్యం. కాక‌పోతే ఒక‌రికి చావు ముందు వ‌స్తుంది, ఒక‌రికి త‌రువాత వ‌స్తుంది, అంతే తేడా. అయితే ఇంత‌కీ విష‌యం ఏమిటంటే… మీకు గ‌రుడ పురాణం గురించి తెలుసు క‌దా. దాని ప్ర‌కారం… మ‌ర‌ణించిన త‌రువాత ఏమ‌వుతుందో మ‌న‌కు తెలుస్తుంది. మ‌నుషులు తాము చేసిన పాపాల‌ను బ‌ట్టి న‌ర‌కంలో వారికి విధించ‌బ‌డే శిక్ష‌ల వివ‌రాలు ఉంటాయి. అయితే ఇవే కాదు, గ‌రుడ పురాణంలో ఇంకో విష‌యం కూడా తెలుస్తుంది. అదేమిటంటే… ఎవ‌రు ఎలా చ‌నిపోతారోన‌ని..! అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. మ‌నుషులు తాము చేసే ప‌నుల‌ను బ‌ట్టి క‌ర్మ ప్ర‌కారం ఎలా చ‌నిపోతారో కూడా గ‌రుడ పురాణం చెబుతుంది. మ‌రి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందామా..!

ఎలాంటి త‌ప్పులు చేయ‌నివారు, ధ‌ర్మం ప్ర‌కారం న‌డుచుకునే వారు, మాన‌వ‌త్వం క‌లిగి ఉండేవారు, మంచివారు ఎవ‌రైనా ఎలాంటి బాధ‌, భయం, నొప్పి లేకుండా హాయిగా చ‌నిపోతార‌ట‌. వీరికి చాలా మంచి మ‌ర‌ణం వ‌స్తుంద‌ట‌. ఇత‌రుల‌ను మోసం చేసే వారు, ఇత‌రుల సంప‌ద‌ను కొల్లగొట్టేవారు అంత సుల‌భంగా, తేలిగ్గా చ‌నిపోర‌ట‌. వారు ముందుగా అంటే.. చ‌నిపోయే ముందు అప‌స్మార‌క స్థితికి చేరుకుంటార‌ట‌. ఆ త‌రువాత చాలా స‌మ‌యానికి చ‌నిపోతార‌ట‌. ఆ బాధ అనుభ‌వించి గానీ వారు చావ‌ర‌ట‌. తోటి మ‌నుషుల‌ను, జీవాల‌ను హింసించే వారు చాలా బాధ, నొప్పి అనుభ‌విస్తూ చ‌నిపోతార‌ట‌. చ‌నిపోయే ముందు చాలా సేపు వాటిని అనుభ‌వించి గానీ చావ‌ర‌ట‌.

how humans will die according to garuda purana

మాన‌వ‌త్వం పాటించ‌కుండా మ‌నుషుల‌ను, ఇత‌ర జీవాల‌ను నిర్ల‌క్ష్యం చేసేవారు, మ‌నుషుల‌ను చంపేవారు వ్యాధులు సోకి మంచాన ప‌డి, బాగా బాధ అనుభ‌వించి చ‌నిపోతార‌ట‌. ఇక చివ‌రిగా ఇంకో విష‌యం ఏమిటంటే… ప్ర‌కృతి విప‌త్తులు లేదా, ఏవైనా ప్ర‌మాదాలు సంభ‌వించిన‌ప్పుడు పెద్ద ఎత్తున జ‌నాలు చ‌నిపోతారు క‌దా. అలా ఎందుకు జ‌రుగుతుందంటే… పాపాలు చేసిన వారు క‌ర్మ ఫ‌లితంగా ఎక్కువ మంది ఒకే చోట ఉంటే అప్పుడు క‌ర్మ వారిని విడిచి పెట్ట‌ద‌ట‌. దీంతో అలాంటి ప్ర‌మాదాల్లో చాలా మంది ఒకేసారి చ‌నిపోతార‌ట‌.

Tags: garuda purana
Previous Post

కోహ్లీ, మోడీ, బిల్ గేట్స్….వీళ్లంతా ఉదయం ఎన్నిగంటలకు నిద్రలేస్తారో తెలుసా?

Next Post

ఆఫ్రికా ఎందుకు ఇంకా పేదరికంలో ఉంది? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు..!

Related Posts

వినోదం

ఎన్టీఆర్ కి ఇష్టమైన వంటకం ఏదో తెలుసా..?

June 14, 2025
వినోదం

మహేష్ కు తెలుగు రాయడం, చదవడం రాదా…?

June 14, 2025
వినోదం

మెగా ఫామిలీ మీద కామెంట్స్ చేసి సినిమా అవకాశాలు కోల్పోయిన వారు వీరేనా ?

June 14, 2025
హెల్త్ టిప్స్

వ్యాయామం చేస్తున్నారా.. అయితే గుండె ఆరోగ్యానికి ఈ జాగ్ర‌త్త‌లు పాటించండి..

June 14, 2025
వ్యాయామం

ముఖంలో ఉండే కొవ్వు క‌రిగి అందంగా, నాజూగ్గా క‌నిపించాలంటే.. ఈ చిన్న‌పాటి వ్యాయామాలు చేయండి..

June 14, 2025
వైద్య విజ్ఞానం

రోజూ ఒక పూట మాత్ర‌మే సంతృప్తిక‌రంగా భోజ‌నం చేయండి.. ఎందుకంటే..?

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!