mythology

Cow : ఆవు తోక నుంచి ఒక వెంట్రుక‌ని తీసుకుని ఇలా చేయండి.. ఏం జ‌రుగుతుందో చూడండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cow &colon; à°®‌నం ఆవుని పూజిస్తూ ఉంటాము&period; ఆవు ఎక్కడ కనిపించినా కూడా ఏదో ఒక ఆహార పదార్థాన్ని పెడుతూ ఉంటాము&period; హిందూ సంప్రదాయంలో గోవుకు ప్రత్యేక స్థానం ఉంది&period; గోవు తోకని&comma; గంగడోలుని నిమురుతుంటాము&period; గోవు పొట్టకి&comma; నుదుటికీ పసుపు&comma; కుంకుమలను పెట్టి నమస్కరించుకుంటూ ఉంటాము&period; ఇంటి ముందుకి ఆవు వస్తే&comma; ఇంటి ఆడపడుచు వచ్చినట్లుగా భావిస్తాము&period; ఏదో ఒకటి పెట్టి ఆ తర్వాత పంపిస్తాము&period; అన్ని జీవరాశుల్లో కల్లా తల్లితో సమానంగా ఈ భూమిపై పూజలు అందుకుంటుంది గోమాత&period; అయితే&comma; గోమాత ఎక్కడ కనపడినా ఆవు తోకనుండి ఒక వెంట్రుక తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎందుకంటే&comma; అది ఎంతో శక్తివంతమైనది&period; ఆవు తోక నుండి వెంట్రుక తీసుకుని బొటనవేలికి చుట్టుకోవాలి&period; ఎక్కడైనా ఒంట్లో నొప్పులు కానీ ఏమైనా బాధ కానీ ఉన్నట్లయితే&comma; ఆ వెంట్రుక కట్టిన వేలుతో గట్టిగా ఒత్తుకోవాలి&period; మూడు సార్లు మనం ఇలా చేస్తే నొప్పి తగ్గిపోతుంది&period; నొప్పి వెంటనే తగ్గక పోతే&comma; రెండు మూడు రోజులు ఇలా రిపీట్ చేస్తూ ఉండాలి&period; ఇలా చేయడం వలన ఏ నొప్పి అయినా సరే తగ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57670 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;cow&period;jpg" alt&equals;"pick one hair from cow tail and do like this for wealth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వెంట్రుకలలో ఎంతో గొప్ప ఎనర్జీ ఉంటుంది&period; నెగిటివ్ ఎనర్జీని ని బయటికి పంపించి&comma; పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది&period; ఎప్పుడైనా మీరు ఏ స్వామీజీ దగ్గరికి అయినా వెళ్ళినప్పుడు&comma; వాళ్ళు ఒక కర్రతో మనల్ని దీవిస్తూ ఉంటారు&period; వాటికి ఆవు తోకకి సంబంధించిన వెంట్రుకలు ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వెంట్రుకల వలనే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది&period; ఏదో తెలియని శక్తి వస్తుంది&period; ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలితే&comma; ఆవుతోక లోని వెంట్రుకలని&comma; కొంచెం కుంకుమను కాగితంలో కలిపి చుట్టేసి మెడలో కనుక వేసుకుంటే&comma; దిష్టి అనేది తగలదు&period; గోవు తోక భాగంలో లక్ష్మీదేవి ఉంటుందట&period; అలానే&comma; గోవు కొమ్ముల నుండి పాదాల‌ దాకా దేవతలు&comma; త్రిమూర్తులు ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts