vastu

ఎంత సంపాదించినా ఆనందం ఉండట్లేదా.. అయితే ఈ వాస్తు చిట్కాలు మీకోసమే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతి ఒక్కరూ జీవితంలో వివిధ రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు&period; కొంతమంది డబ్బు లేక బాధపడుతుంటే&comma; మరికొంతమంది ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉంటారు&period; ఇంకొంతమంది డబ్బు&comma; ఉద్యోగం అన్ని ఉన్నా కానీ ఆనందంగా ఉండలేక పోతారు&period; దీనికి ప్రధాన కారణం వాస్తు అనేది సరిగా లేకుండా ఉండటం&period; కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే ఈ సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా జీవిస్తారని వాస్తు నిపుణులు అంటున్నారు&period;&period; మరి ఆ పండితులు చెప్పే అద్భుతమైన చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమంది డబ్బు చాలా సంపాదిస్తారు&comma; అయినా వారి జీవితంలో ఆనందం ఉండదు&period; అనుకున్నవి నెరవేరవు సక్సెస్ అందుకోలేరు&period; దీనికి ప్రధాన కారణం వాస్తు దోషం&period; వాస్తు దోషాలు ఏమి ఉండకుండా ఉండాలంటే ముఖ్యంగా మీ ఇంటి ద్వారానికి తోరణాన్ని కట్టండి&period; ఈ తోరణం మీరు మీ ఇంటి ముందు ముఖద్వారం దగ్గర కట్టొచ్చు&period; చాలామంది ఇండ్లలో చేపల తొట్టి పెట్టినప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు&period; వాస్తు ప్రకారం ఇంట్లో అక్వేరియం ఉత్తరం వైపు ఉంచడం మంచిది&comma; దీనివల్ల మీరు హ్యాపీగా ఉంటారు&period; అలాగే మీ ఇంట్లో వెదురు మొక్కని పెడితే మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-88479 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;120&period;181&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;veduru&period;jpg" alt&equals;"follow these vastu tips to keep money in your hand " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల నెగటివ్ ఎనర్జీ తొల‌గిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట&period; కాబట్టి మీరు వెదురు మొక్క తెచ్చుకోండి&period; ఈ మొక్క వల్ల ఇంట్లో వారికి అనారోగ్యం కూడా రాదట&period; అదృష్టం కలసి వస్తుందని వాస్తు నిపుణులు అంటున్నారు&period; అంతేకాకుండా క్రిస్టల్ తో తయారు చేసిన తాబేలు ఇంట్లో ఉంచడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగి&comma; నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది&period; డ్రాగన్ పిక్చర్స్ ని కూడా మీ ఇంట్లో ఉంచుకోవాలి&period; దీనివల్ల దుష్ట శక్తులు రావు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts