Allu Arjun Fitness Secrets : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Allu Arjun Fitness Secrets &colon; స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలియ‌ని వారు ఉండ‌à°°‌నే చెప్ప‌à°µ‌చ్చు&period; అత‌ని à°¨‌ట‌à°¨‌కు ప్రేక్ష‌కుల్లో ఉన్న ఆధ‌à°°‌à°£ అంతా ఇంతా కాదు&period; అత‌ని డ్యాన్స్&comma; à°¨‌ట‌à°¨ నైపుణ్యం అత‌న్ని ఎంతో పేరుగాంచేలా చేసాయ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; అల్లు అర్జున్ కేవ‌లం à°¨‌ట‌à°¨‌కే కాదు అత‌ని ఫిట్ నెస్ కు కూడా ఎంతో ప్ర‌సిద్ది అని చెప్ప‌à°µ‌చ్చు&period; అల్లు అర్జున్ ఫిట్ నెస్ రోటీన్ à°®‌రియు డైట్ కూడా చాలా ప్ర‌త్యేకంగా ఉంటుంది&period; అల్లు అర్జున్ అంత ఫిట్ గా ఉండాల‌ని కోరుకునే వారు కూడా చాలా మంది ఉంటారు&period; అల్లు అర్జున్ పాటించే ఫిట్ నెస్ à°°‌à°¹‌స్యాలు à°®‌రియు అత‌ను పాటించే కొన్ని డైట్ రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period; అల్లు అర్జున్ జిమ్ కు వెళ్లే ముందు రోజూ 45 నిమిషాల పాటు à°°‌న్నింగ్ చేస్తాడు&period; ఫాస్ట్ à°°‌న్నింగ్ తోనే అత‌ని రోజును ప్రారంభిస్తాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే రోజూ సైక్లింగ్ చేస్తాడు&period; ఇది à°¶‌రీరాన్ని à°¸‌రైన ఆకృతిలో ఉంచ‌డంతో పాటు కాళ్ల‌కు à°®‌రియు మోకాళ్ల‌కు ఒక వ్యాయామంగా భావిస్తాడు&period; అలాగే అత‌ని జిమ్ à°µ‌ర్కౌట్ లో ఎక్కువ‌గా పుష్ అప్స్&comma; డిప్స్&comma; స్క్వాట్స్&comma; పుల్ అప్స్&comma; క్రంచెస్ ఉంటాయి&period; రోజూ 2 గంట‌లు జిమ్ లోనే ఉంటాడు&period; అలాగే షూటింగ్ à°¸‌à°®‌యాల్లో రుచిక‌à°°‌మైన à°®‌రియు ఆరోగ్య‌క‌à°°‌మైన గింజ‌à°²‌ను&comma;à°¨‌ట్స్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాడు&period; ఇవి à°¶‌రీరాన్ని ఫిట్ గా ఉంచ‌డంలో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; అలాగే à°¶‌రీరం హైడ్రేటెడ్ గా ఉండ‌డానికి గానై కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను ఎక్కువ‌గా తాగుతూ ఉంటాడు&period; అలాగే ఉద‌యం పూట అల్పాహారంగా తృణ ధాన్యాల‌ను&comma; తాజా పండ్ల‌ను&comma; కొబ్బ‌à°°à°¿ నీళ్ల‌ను ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటాడు&period; అలాగే అల్లు అర్జున్ à°®‌ధ్యాహ్న భోజ‌నంలో బ్రౌన్ రైస్&comma; à°ª‌ప్పు&comma; ఆకుకూర‌లు&comma; కూర‌గాయ‌à°²‌ను ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;46793" aria-describedby&equals;"caption-attachment-46793" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-46793 size-full" title&equals;"Allu Arjun Fitness Secrets &colon; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫిట్‌నెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;allu-arjun&period;jpg" alt&equals;"Allu Arjun Fitness Secrets do you know about them" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-46793" class&equals;"wp-caption-text">Allu Arjun Fitness Secrets<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే à°ª‌క్క‌à°¨ ప్రోటీన్ షేక్ లేదా ఫ్రూట్ షేక్ కూడా ఉంటుంది&period; అలాగే రాత్రి భోజ‌నంలో బ్రౌన్ రైస్ à°¸‌లాడ్&comma; గ్రీన్ బీన్స్&comma; ఉడికించిన కూర‌గాయ‌à°²‌ను తీసుకుంటూ ఉంటాడు&period; ఇలా అల్లు అర్జున్ డైట్&comma; వ్యాయామాలు చాలా ప్ర‌త్యేకంగా ఉంటాయి&period; ఇవ‌న్నీ పాటించ‌డం à°µ‌ల్లే అత‌ను అంత ఫిట్ గా ఉన్నాడ‌ని చెప్ప‌à°µ‌చ్చు&period; ఇక అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ లో క‌నిపించ‌నున్నాడు&period; ఈ ఏడాది ఆగస్టు 15 à°¨ ఈ చిత్రాన్ని విడుద‌à°² చేయ‌నున్నారు&period; ఇటీవ‌లే ఈ చిత్రం టీజ‌ర్ ను విడుద‌à°² చేసారు&period; ఈ టీజ‌ర్ ఎంత‌టి ప్ర‌జాధ‌à°°‌à°£ పొందిందో à°®‌నంద‌రికి తెలిసిందే&period;<&sol;p>&NewLine;

D

Recent Posts