Aloo Beans Masala Fry : ఆలు బీన్స్ మ‌సాలా ఫ్రై.. ఇలా చేయండి.. రైస్‌లోకి టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Beans Masala Fry &colon; à°®‌నం ఆహారంగా తీసుకోద‌గిన కూర‌గాయ‌ల్లో బీన్స్ కూడా ఒక‌టి&period; బీన్స్ కూడా à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి&period; ఇవి à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; కానీ వీటిని చాలా మంది తిన‌డానికి ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; బీన్స్ ను నేరుగా తిన‌డం ఇష్టం లేని వారు వీటితో బంగాళాదుంప‌à°²‌ను క‌లిపి ఎంతో రుచిగా ఉండే ఫ్రైను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఆలూ బీన్స్ క‌లిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; బీన్స్ ను ఇష్ట‌à°ª‌డని వారు కూడా ఈ ఫ్రైను ఇష్టంగా తింటారు&period; రుచిగా&comma; సుల‌భంగా ఆలూ బీన్స్ ఫ్రై ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ బీన్స్ à°®‌సాలా ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; పావుకిలో&comma; à°¤‌రిగిన బీన్స్ &&num;8211&semi; పావుకిలో&comma; à°¸‌న్నగా పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;30119" aria-describedby&equals;"caption-attachment-30119" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-30119 size-full" title&equals;"Aloo Beans Masala Fry &colon; ఆలు బీన్స్ à°®‌సాలా ఫ్రై&period;&period; ఇలా చేయండి&period;&period; రైస్‌లోకి టేస్టీగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;aloo-beans-masala-fry&period;jpg" alt&equals;"Aloo Beans Masala Fry recipe in telugu very tasty with rice" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-30119" class&equals;"wp-caption-text">Aloo Beans Masala Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ బీన్స్ à°®‌సాలా ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా గిన్నెలో నీటిని తీసుకోవాలి&period; ఇందులో బంగాళాదుంప ముక్క‌లు&comma; బీన్స్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి బంగాళాదుంప ముక్క‌à°²‌ను à°¸‌గానికి పైగా ఉడికించాలి&period; à°¤‌రువాత వీటిని à°µ‌à°¡‌క‌ట్టి ఒక ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఉడికించిన ఆలూ&comma; బీన్స్ వేసి క‌à°²‌పాలి&period; వీటిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; వీటిని à°®‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ బీన్స్ à°®‌సాలా ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts