Aloo Goru Chikkudu Iguru : ఆలు గోరు చిక్కుడు ఇగురును ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది.. నోట్లో నీళ్లూర‌డం ఖాయం..

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Goru Chikkudu Iguru &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో గోరు చిక్కుడు కాయ‌లు కూడా ఒక‌టి&period; ఇత‌à°° కూర‌గాయ‌à°² à°µ‌లె గోరు చిక్కుడు కాయ‌లు కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; ఈ గోరు చిక్క‌డు కాయ‌à°²‌తో బంగాళాదుంప‌à°²‌ను క‌లిపి ఎంతో రుచిగా ఇగురును à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఆలూ గోరుచిక్క‌డు కాయ ఇగురు చాలా రుచిగా ఉంటుంది&period; ఇంట్లో అంద‌రూ ఈ కూర‌ను విడిచి పెట్ట‌కుండా తింటారు&period; రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఆలూ గోరు చిక్క‌డుకాయ ఇగురును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ గోరు చిక్కుడుకాయ ఇగురు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన గోరు చిక్కుడు కాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; à°¤‌రిగిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 2&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¤‌రిగిన టమాటాలు &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26367" aria-describedby&equals;"caption-attachment-26367" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26367 size-full" title&equals;"Aloo Goru Chikkudu Iguru &colon; ఆలు గోరు చిక్కుడు ఇగురును ఇలా చేస్తే&period;&period; ఎంతో రుచిగా ఉంటుంది&period;&period; నోట్లో నీళ్లూర‌డం ఖాయం&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;aloo-goru-chikkudu-iguru&period;jpg" alt&equals;"Aloo Goru Chikkudu Iguru recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26367" class&equals;"wp-caption-text">Aloo Goru Chikkudu Iguru<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ గోరు చిక్కుడు కాయ ఇగురు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; తరువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత గోరు చిక్కుడు ముక్క‌లు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి ముక్క‌à°²‌ను à°®‌గ్గించాలి&period; గోరు చిక్కుడు ముక్క‌లు à°¸‌గంకు పైగా à°®‌గ్గిన à°¤‌రువాత బంగాళాదుంప ముక్క‌à°²‌ను వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి బంగాళాదుంప ముక్క‌à°²‌ను పూర్తిగా à°®‌గ్గించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; అర టీ గ్లాస్ నీళ్లు పోసి ట‌మాట ముక్క‌à°²‌ను మెత్త‌గా à°®‌గ్గించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట ముక్క‌లు చ‌క్క‌గా à°®‌గ్గిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; వీటిని రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించిన à°¤‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ గోరు చిక్కుడు ఇగురు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; గోరు చిక్క‌డు కాయ‌à°²‌ను ఇష్ట‌à°ª‌à°¡‌ని వారు కూడా ఈ విధంగా చేసిన కూర‌ను ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts