Aloo Kurma : ఆలు కుర్మాను ఒక్క‌సారి ఇలా చేయండి.. అన్నంలోకి రుచి భ‌లేగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Kurma &colon; బంగాళాదుంప‌à°²‌తో ఎన్నో à°°‌కాల రుచిక‌à°°‌మైన వంట‌కాల‌ను వండుతూ ఉంటాము&period; à°¤‌à°°‌చూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా బంగాళాదుంప‌à°²‌తో రుచిక‌à°°‌మైన ఆలూ కుర్మా ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ కూర‌ను ఒక్క‌సారి రుచి చూస్తే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; దేనితో తిన‌డానికైనా ఈ కూర చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; ఎవ‌రైనా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క‌మ్మ‌గా ఉండే ఈ ఆలూ కుర్మా కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ కుర్మా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 4&comma; à°¤‌రిగిన ట‌మాటాలు -2&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; పెరుగు -3 టీ స్పూన్స్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; నువ్వులు &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 3&comma; దాల్చిన చెక్క‌- ఒక చిన్న ముక్క‌&comma; తాళింపు దినుసులు- ఒక టేబుల్ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్ లేదా à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్- అర టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;35652" aria-describedby&equals;"caption-attachment-35652" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-35652 size-full" title&equals;"Aloo Kurma &colon; ఆలు కుర్మాను ఒక్క‌సారి ఇలా చేయండి&period;&period; అన్నంలోకి రుచి à°­‌లేగా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;aloo-kurma&period;jpg" alt&equals;"Aloo Kurma recipe in telugu make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-35652" class&equals;"wp-caption-text">Aloo Kurma<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ కుర్మా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నువ్వులు&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు&comma; à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; వీటిని ఒక జార్ లోకి తీసుకుని పొడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ట‌మాట ముక్క‌లు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత పెరుగు వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని ఉండ‌లు లేకుండా అంతా క‌లిసేలా క‌లుపుకున్న à°¤‌రువాత బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; తరువాత మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత ఒక క‌ప్పు నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి à°®‌ధ్య‌స్థ మంట‌పై 5 నిమిషాల పాటు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ కుర్మా à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటి&comma; à°¬‌గారా రైస్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే బంగాళాదుంప కూర‌à°² కంటే ఈ విధంగా చేసిన ఆలూ కుర్మా à°®‌రింత రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts