Aloo Rice : ఎంతో రుచిక‌ర‌మైన ఆలు రైస్‌ను ఎప్పుడైనా తిన్నారా.. టేస్ట్ చూస్తే వ‌ద‌ల‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Aloo Rice &colon; à°®‌నం బంగాళాదుంప‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; బంగాళాదుంప‌à°²‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది ఈ బంగాళాదుంప‌à°²‌ను తిన‌డానికి ఇష్ట‌à°ª‌à°¡‌తారు&period; ఈ బంగాళాదుంప‌à°²‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాలే కాకుండా దీనితో à°®‌నం ఎంతో రుచిగా ఉండే రైస్ ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; తిన‌గా మిగిలిన అన్నంతో కూడా ఈ వంట‌కాన్ని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే ఆలూ రైస్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ రైస్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అన్నం &&num;8211&semi; ఒక క‌ప్పు బియ్యంతో వండినంత‌&comma; à°¤‌రిగిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; 2 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; కొత్తిమీర &&num;8211&semi; ఒక క‌ట్ట‌&comma; పుదీనా &&num;8211&semi; ఒక క‌ట్ట‌&comma; పెరుగు &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; అల్లం &&num;8211&semi; అర ఇంచు ముక్క‌&comma; నిమ్మకాయ &&num;8211&semi; అర చెక్క‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె -3 టేబుల్ స్పూన్స్&comma; పొడుగ్గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27106" aria-describedby&equals;"caption-attachment-27106" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27106 size-full" title&equals;"Aloo Rice &colon; ఎంతో రుచిక‌à°°‌మైన ఆలు రైస్‌ను ఎప్పుడైనా తిన్నారా&period;&period; టేస్ట్ చూస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;aloo-rice&period;jpg" alt&equals;"Aloo Rice recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27106" class&equals;"wp-caption-text">Aloo Rice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆలూ రైస్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక జార్ లో కొత్తిమీర‌&comma; పుదీనా&comma; పెరుగు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; అల్లం&comma; నిమ్మ‌à°°‌సం&comma; ఉప్పు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ మెత్త‌ని పేస్ట్ లా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక బంగాళాదుంప ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు క‌లుపుతూ వేయించాలి&period; బంగాళాదుంప ముక్క‌లు వేగిన à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి అవి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత కారం&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని నీరంతా ఇగిరి పోయి à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత అన్నం వేసి క‌à°²‌పాలి&period; దీనిని రెండు నిమిషాల పాటు పెద్ద మంట‌పై బాగా క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ రైస్ à°¤‌యార‌వుతుంది&period; వంట చేయ‌డానికి à°¸‌à°®‌యం లేన‌ప్పుడు&comma; లంచ్ బాక్స్ ల్లోకి&comma; వీకెండ్స్ లో ఇలా ఆలూ రైస్ à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని విడిచిపెట్ట‌కుండా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts