Rajma Masala : రాజ్మా మ‌సాలా.. ఇలా చేసుకోవ‌చ్చు.. చ‌పాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Rajma Masala &colon; ప్రోటీన్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల్లో రాజ్మా కూడా ఒక‌టి&period; దీనిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి&period; వీటిని ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; రాజ్మాను à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; రాజ్మాతో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; అందులో భాగంగా ధాబా స్టైల్ లో రాజ్మా à°®‌సాలా కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ రాజ్మా à°®‌సాలా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రంతా నాన‌బెట్టిన రాజ్మా &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; ముప్పావు లీట‌ర్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; యాల‌కులు &&num;8211&semi; 5&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కాశ్మీరీ చిల్లీ పౌడ‌ర్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నెయ్యి &&num;8211&semi; పావు క‌ప్పు&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్ చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా తరిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ట‌మాటాలు &&num;8211&semi; 3&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; అర క‌ట్ట‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27099" aria-describedby&equals;"caption-attachment-27099" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27099 size-full" title&equals;"Rajma Masala &colon; రాజ్మా à°®‌సాలా&period;&period; ఇలా చేసుకోవ‌చ్చు&period;&period; చ‌పాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;rajma-masala&period;jpg" alt&equals;"Rajma Masala recipe in telugu very tasty eat with chapathis " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27099" class&equals;"wp-caption-text">Rajma Masala<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ధాబా స్టైల్ రాజ్మా à°®‌సాలా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో రాజ్మా&comma; ఉప్పు&comma; కాశ్మీరీ చిల్లీ పౌడ‌ర్&comma; నీళ్లు&comma; బిర్యానీ ఆకు&comma; à°²‌వంగాలు&comma; యాల‌కులు&comma; దాల్చిన చెక్క‌&comma; అల్లం పేస్ట్&comma; నూనె వేసి మూత పెట్టాలి&period; ఈ రాజ్మాను à°®‌ధ్య‌స్థ మంట‌పై 5 నుండి 6 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నెయ్యి &comma; ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత 50 ఎమ్ ఎల్ నీళ్లు పోసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీగా చేసుకోవాలి&period; à°¤‌రువాత నూనె పైకి తేలే à°µ‌à°°‌కు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; à°¤‌రువాత ఉడికించిన రాజ్మాను నీళ్ల‌తో à°¸‌హా వేసుకుని క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై 15 నిమిషాల పాటు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాజ్మా à°®‌సాలా à°¤‌యార‌వుతుంది&period; దీనిని రోటీ&comma; చ‌పాతీ&comma; పుల్కా వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; రాజ్మాతో ఈ విధంగా à°®‌సాలా కూర‌ను à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts