Amruthaphalam : నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే స్వీట్ ఇది.. పాత‌కాలం నాటిది.. ఎలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Amruthaphalam &colon; à°®‌నం బియ్యంతో à°°‌క‌à°°‌కాల తీపి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బియ్యంతో చేసే తీపి వంట‌కాల్లో అమృత‌à°«‌లం కూడా ఒక‌టి&period; ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని పాత‌కాలంలో ఎక్కువ‌గా à°¤‌యారు చేసే వారు&period; దీనిని తీసుకోవడం à°µ‌ల్ల à°¶‌రీరానికి à°¬‌లం క‌లుగుతుంది&period; పిల్ల‌à°²‌కు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది&period; ఈ తీపి వంట‌కాన్ని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; à°¤‌రుచూ పంచ‌దార‌తో కాకుండా ఇలా బెల్లంతో కూడా తీపి వంట‌కాల‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; రుచితో పాటు à°¬‌లాన్ని చేకూర్చే ఈ తీపి వంట‌కాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమృత‌à°«‌లం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యం &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌చ్చికొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నెయ్యి &&num;8211&semi; 5 టేబుల్ స్పూన్స్&comma; డ్రై ఫ్రూట్స్ &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&comma; గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; బెల్లం &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma;యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42025" aria-describedby&equals;"caption-attachment-42025" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42025 size-full" title&equals;"Amruthaphalam &colon; నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే స్వీట్ ఇది&period;&period; పాత‌కాలం నాటిది&period;&period; ఎలా చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;amruthaphalam&period;jpg" alt&equals;"Amruthaphalam recipe in telugu very classical sweet " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42025" class&equals;"wp-caption-text">Amruthaphalam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అమృత‌à°«‌లం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బియ్యాన్ని శుభ్రంగా క‌డిగి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి 6 గంట‌à°² పాటు నాన‌బెట్టాలి&period; à°¤‌రువాత ఈ బియ్యాన్ని జార్ లో వేసుకోవాలి&period; ఇందులోనే కొబ్బరి ముక్క‌లు కూడా వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ వీలైనంత మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత గ‌à°¸‌గ‌సాలు వేసి వేయించి వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో బెల్లం&comma; నీళ్లు పోసి వేడి చేయాలి&period; బెల్లం క‌రిగిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న బియ్యం వేసి క‌à°²‌పాలి&period; దీనిని అడుగు మాడ‌కుండా క‌లుపుతూ ఉండాలి&period; ఈమిశ్ర‌మం à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత యాల‌కుల పొడి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత 5 నిమిషాలకొక‌సారి ఒక్కో టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తూ క‌à°²‌పాలి&period; ఈ మిశ్ర‌మం పూర్తిగా à°¦‌గ్గర à°ª‌à°¡à°¿ క‌ళాయికి అంటుకోకుండా వేర‌య్యే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత డ్రై ఫ్రూట్స్ వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి లేదా ట్రేలోకి తీసుకుని పైన à°¸‌మానంగా చేసుకోవాలి&period; ఈ మిశ్ర‌మం చ‌ల్లారిన à°¤‌రువాత ముక్క‌లుగా క‌ట్ చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అమృత‌à°«‌లం à°¤‌యార‌వుతుంది&period; దీనిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts