Venna Gottalu : నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే స్వీట్ ఇది.. ఎలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Venna Gottalu &colon; బియ్యంపిండితో à°®‌నం à°°‌కర‌కాల పిండి వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బియ్యం పిండితో చేసే వివిధ à°°‌కాల పిండి వంట‌కాల్లో వెన్న గొట్టాలు కూడా ఒక‌టి&period; వెన్న గొట్టాలు చాలా రుచిగా ఉంటాయి&period; పిల్ల‌లు కూడా వీటిని ఇష్టంగా తింటారు&period; టీ టైంలో స్నాక్స్ గా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం&period; బియ్యంపిండితో à°¤‌రుచూ చేసే పిండి వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా వెన్న గొట్టాల‌ను కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; రుచిగా&comma; గుల్లగుల్ల‌గా ఉండే ఈ వెన్న గొట్టాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెన్న గొట్టాల à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బియ్యంపిండి &&num;8211&semi; 4 క‌ప్పులు&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పుట్నాల à°ª‌ప్పు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ముదిరిన à°ª‌చ్చికొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 2 క‌ప్పులు&comma; నీళ్లు &&num;8211&semi; 4 క‌ప్పులు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°¬‌ట‌ర్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;42034" aria-describedby&equals;"caption-attachment-42034" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-42034 size-full" title&equals;"Venna Gottalu &colon; నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే స్వీట్ ఇది&period;&period; ఎలా చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;vennagottalu&period;jpg" alt&equals;"Venna Gottalu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-42034" class&equals;"wp-caption-text">Venna Gottalu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెన్న గొట్టాల à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో బియ్యంపిండి వేసి 2 నిమిషాల పాటు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో మిన‌పప్పు వేసి వేయించాలి&period; దీనిని దోర‌గా వేయించిన à°¤‌రువాత పుట్నాల à°ª‌ప్పు వేసి వేయించాలి&period; దీనిని ఒక నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత జార్ లో వేయించిన పుట్నాల à°ª‌ప్పు&comma; మిన‌à°ª‌ప్పు వేసి మెత్త‌గా మిక్సీ పట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిన‌à°ª‌ప్పు పొడిని జ‌ల్లెడ‌లో వేసి జ‌ల్లించి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జ‌ల్లెడలో వేయించిన బియ్యంపిండిని కూడా వేసి జ‌ల్లించి అదే గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ పిండిలో కారం వేసి క‌లిపి à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు జార్ లో కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు&comma; నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత దీని నుండి కొబ్బ‌à°°à°¿ పాల‌ను తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి అందులో ఉప్పు&comma; à°¬‌ట‌ర్ వేసి క‌à°²‌పాలి&period; పాలు à°®‌రిగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి ఈ పాల‌ను పిండిలో వేసి గంటెతో క‌లుపుకోవాలి&period; అవ‌à°¸‌à°°‌మైతే à°®‌రికొన్ని వేడి నీళ్ల‌ను పోసి క‌లపాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తరువాత మూత పెట్టి పిండి గోరు వెచ్చ‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉంచాలి&period; à°¤‌రువాత చేత్తో బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత మురుకుల గొట్టాన్ని తీసుకుని అందులో రిబ్బ‌న్ à°ª‌కోడాను à°µ‌త్త‌కోవ‌డానికి కావ‌ల్సిన బిళ్ల‌ను ఉంచాలి&period; à°¤‌రువాత పిండిని ఉంచి రిబ్బ‌ను à°µ‌లె ప్లేట్ పై à°µ‌త్తుకోవాలి&period; à°¤‌రువాత ఈ రిబ్బ‌న్ ను à°¸‌మానంగా ముక్కలుగా క‌ట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక్కో ముక్క‌ను తీసుకుని గుండ్రంగా చుట్టుకుని ప్లేట్ లో ఉంచాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; à°¤‌రువాత గొట్టాల‌ను వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా కాలిన à°¤‌రువాత అటూ ఇటూ తిప్పుతూ à°®‌ధ్య‌స్థ మంట‌పై కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెన్న గొట్టాలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని గాలి à°¤‌గ‌à°²‌కుండా నిల్వ చేసుకోవ‌డం వల్ల మెత్త‌à°¬‌à°¡‌కుండా చాలా కాలం పాటు నిల్వ ఉంటాయి&period;<&sol;p>&NewLine;

D

Recent Posts