Anapakaya Challa Pulusu : ఆనపకాయ చల్ల పులుసు.. చాలా రుచిగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Anapakaya Challa Pulusu &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూర‌గాయ‌ల్లో సొర‌కాయ ఒక‌టి&period; సొర‌కాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం అనేక à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; సొర‌కాయ‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు&period; ఈ సొర‌కాయ‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే చ‌ల్ల పులుసును à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ చ‌ల్ల పులుసును à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; రుచిగా ఉండ‌డంతో పాటు చాలా సులువుగా చేసుకోగ‌లిగే ఈ సొర‌కాయ చ‌ల్ల పులుసును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ చ‌ల్ల పులుసు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన సొర‌కాయ &&num;8211&semi; 1&lpar; చిన్న‌ది&rpar;&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 5 లేదా కారానికి à°¤‌గిన‌న్ని&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 4&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; పెరుగు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌పిండి &&num;8211&semi; రెండున్న‌à°° టీ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;28277" aria-describedby&equals;"caption-attachment-28277" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-28277 size-full" title&equals;"Anapakaya Challa Pulusu &colon; ఆనపకాయ చల్ల పులుసు&period;&period; చాలా రుచిగా ఉంటుంది&period;&period; ఎలా చేయాలంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;02&sol;anapakaya-challa-pulusu&period;jpg" alt&equals;"Anapakaya Challa Pulusu recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-28277" class&equals;"wp-caption-text">Anapakaya Challa Pulusu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ చ‌ల్ల పులుసు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మందుగా à°ª‌చ్చిమిర్చిని జార్ లో వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత పెరుగులో à°¶‌à°¨‌గ‌పిండి వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు సొర‌కాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి 3 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి మూత పెట్టి సొర‌కాయ ముక్క‌à°²‌ను మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సొర‌కాయ ముక్క‌లు ఉడికిన à°¤‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న పెరుగు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే సొర‌కాయ చ‌ల్ల పులుసు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; సొర‌కాయ‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా చ‌ల్ల పులుసును కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; సొర‌కాయ‌తో చేసిన ఈ చ‌ల్ల పులుసును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts