Atukula Sweet : పాకం పట్టే పనిలేకుండా కప్పు అటుకులు, పల్లీలతో ఈ స్వీట్ చేశారంటే.. మొత్తం తినేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Atukula Sweet &colon; అటుకులు&period;&period;వీటిని కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; అటుకుల మిక్చ‌ర్&comma; పోహా వంటి వాటితో పాటు తీపి వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అటుకుల‌తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో అటుకుల చిక్కీ కూడా ఒక‌టి&period; అటుకులు&comma; à°ª‌ల్లీలు&comma; బెల్లం క‌లిపి చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; పాకం à°ª‌ట్టే అవ‌à°¸‌రం లేకుండా సుల‌భంగా అటుకుల స్వీట్ ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకుల స్వీట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లీలు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; అటుకులు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బెల్లం తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; నీళ్లు -ఒక క‌ప్పు&comma; గ‌à°¸‌గసాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ &&num;8211&semi; à°¤‌గిన‌న్ని&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;33585" aria-describedby&equals;"caption-attachment-33585" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-33585 size-full" title&equals;"Atukula Sweet &colon; పాకం పట్టే పనిలేకుండా కప్పు అటుకులు&comma; పల్లీలతో ఈ స్వీట్ చేశారంటే&period;&period; మొత్తం తినేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;atukula-sweet&period;jpg" alt&equals;"Atukula Sweet recipe in telugu make in this way " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-33585" class&equals;"wp-caption-text">Atukula Sweet<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకుల స్వీట్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period; వీటిని దోర‌గా వేయించిన à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో అటుకుల వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period;ఇప్పుడు à°ª‌ల్లీల‌పై ఉండే పొట్టును తీసేసి జార్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని à°®‌రీ మెత్త‌గా కాకుండా కొద్దిగా à°ª‌లుకులు ఉండేలా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో అటుకులు&comma; గ‌à°¸‌గ‌సాలు కూడా వేసి à°¬‌à°°‌క‌గా మిక్సీ పట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో బెల్లం&comma; నీళ్లు పోసి వేడి చేయాలి&period; బెల్లం క‌రిగిన à°¤‌రువాత దీనిని à°µ‌à°¡‌క‌ట్టి à°®‌à°°‌లా క‌ళాయిలోకి తీసుకోవాలి&period; ఇప్పుడు ఈ బెల్లం నీటిని ఒక పొంగు à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించిన à°¤‌రువాత à°ª‌ల్లీల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై 2 నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత అటుకుల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌ధ్య‌స్థ మంట‌పై అడుగు మాడిపోకుండా à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు క‌లుపుతూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకుల మిశ్ర‌మం à°¦‌గ్గర à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత యాల‌కుల పొడి&comma; డ్రై ఫ్రూట్స్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని క‌ళాయికి అంటుకోకుండా à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ప్లేట్ లో వేసుకుని చిక్కీ లాగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు లేదా ఉండ‌లుగా à°µ‌త్తుకోవ‌చ్చు&period; కేవ‌లం ఉండ‌లే కాకుండా à°®‌à°¨‌కు కావ‌ల్సిన ఆకారంలో అచ్చులుగా చేసుకోవ‌చ్చు&period; అయితే ఈ మిశ్ర‌మం చ‌ల్లారే కొద్ది గట్టి à°ª‌డుతుంది క‌నుక వేడిగా ఉన్న‌ప్పుడే à°®‌à°¨‌కు కావాల్సిన ఆకారంలో à°µ‌త్తుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల స్వీట్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; అటుకుల‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts