Atukulu Pesara Pappu Payasam : అటుకులు, పెస‌ర ప‌ప్పు.. రెండూ క‌లిపి ఇలా పాయ‌సం చేయండి.. రుచి బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Atukulu Pesara Pappu Payasam &colon; à°®‌నం అటుకుల పాయ‌సాన్ని à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; ఈ పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది&period; అలాగే à°¤‌యారు చేస‌à°¯‌డం కూడా చాలా సుల‌భం&period; ఈ అటుకుల పాయ‌సంలో పెస‌à°°‌à°ª‌ప్పు వేసి à°®‌నం à°®‌రింత రుచిగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అటుకులు&comma; పెస‌à°°‌à°ª‌ప్పు క‌లిపి చేసే ఈ పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది&period; చాలా సుల‌భంగా దీనిని à°¤‌యారు చేయ‌à°µ‌చ్చు&period; పండ‌గ‌à°²‌కు అలాగే స్పెష‌ల్ డేస్ లో లేదా తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా పాయ‌సాన్ని à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఎంతో క‌మ్మ‌గా తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ అటుకుల పెస‌à°°‌à°ª‌ప్పు పాయ‌సాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకుల పెస‌à°°‌à°ª‌ప్పు పాయ‌సం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెస‌à°°‌à°ª‌ప్పు -అర క‌ప్పు &comma; నెయ్యి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; ఎండు ద్రాక్ష &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; దొడ్డు అటుకులు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పాలు &&num;8211&semi; అరలీట‌ర్&comma; బెల్లం తరుగు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; దంచిన యాల‌కులు &&num;8211&semi; 4&comma; జాజికాయ పొడి &&num;8211&semi; 2 చిటికెలు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37208" aria-describedby&equals;"caption-attachment-37208" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37208 size-full" title&equals;"Atukulu Pesara Pappu Payasam &colon; అటుకులు&comma; పెస‌à°° à°ª‌ప్పు&period;&period; రెండూ క‌లిపి ఇలా పాయ‌సం చేయండి&period;&period; రుచి బాగుంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;atukulu-pesara-pappu-payasam&period;jpg" alt&equals;"Atukulu Pesara Pappu Payasam recipe in telugu very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37208" class&equals;"wp-caption-text">Atukulu Pesara Pappu Payasam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అటుకుల పెస‌à°°‌à°ª‌ప్పు పాయ‌సం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా కుక్క‌ర్ లో పెస‌à°°‌à°ª‌ప్పును క‌డిగి వేసుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్నినీళ్లు పోసి 2 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో అటుకులు వేసి 3 నిమిషాల‌పాటు వేయించాలి&period; à°¤‌రువాత ఉడికించిన à°ª‌ప్పు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత పాలు పోసి ఉండలు లేకుండా క‌లుపుకోవాలి&period; పాలు ఒక పొంగు à°µ‌చ్చిన à°¤‌రువాత à°®‌టంను చిన్న‌గా చేసి బెల్లం వేసి క‌à°²‌పాలి&period; బెల్లం క‌రిగి పాలు కొద్దిగాచిక్క‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత యాల‌కుల పొడి&comma; జాజికాయ పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 2 నిమిషాల పాటు ఉడికించి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే అటుకుల పెస‌à°°‌à°ª‌ప్పు పాయ‌సం à°¤‌యార‌వుతుంది&period; దీనిని తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; ఈ పాయ‌సాన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts