Baby Corn Masala : బేబీ కార్న్ మ‌సాలా.. ఇలా చేయండి.. చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Baby Corn Masala &colon; à°®‌నం బేబికార్న్ ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; బేబికార్న్ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; దీనిలో à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే పోష‌కాలు ఎన్నో ఉంటాయి&period; బేబికార్న్ ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం వివిధ à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; వీటితో ఎక్కువ‌గా స్నాక్స్ ను à°¤‌యారు చేస్తూ ఉంటారు&period; అలాగే ఈ బేబికార్న్ తో à°®‌నం à°®‌సాలా కూర‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బేబికార్న్ తో చేసే ఈ à°®‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది&period; రెస్టారెంట్ à°²‌లో ఎక్కువ‌గా ఈ క‌ర్రీ à°®‌à°¨‌కు à°²‌భిస్తుంది&period; చాలా మంది దీనిని రుచి చూసే ఉంటారు&period; రెస్టారెంట్ స్టైల్ బేబికార్న్ à°®‌సాలాను à°®‌నం ఇంట్లోనే à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; రెస్టారెంట్ స్టైల్ బేబికార్న్ à°®‌సాలాను ఇంట్లోనే ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బేబికార్న్ à°®‌సాలా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బేబికార్న్ ముక్క‌లు &&num;8211&semi; 200 గ్రా&period;&comma; నెయ్యి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; పావుటీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; ట‌మాటాలు &&num;8211&semi; పెద్ద‌వి రెండు&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీడిపప్పు పేస్ట్ &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; 200 ఎమ్ ఎల్&comma; కొత్తిమీర à°¤‌రుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఫ్రెష్ క్రీమ్ &&num;8211&semi; పావు క‌ప్పు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41682" aria-describedby&equals;"caption-attachment-41682" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41682 size-full" title&equals;"Baby Corn Masala &colon; బేబీ కార్న్ à°®‌సాలా&period;&period; ఇలా చేయండి&period;&period; చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;baby-corn-masala&period;jpg" alt&equals;"Baby Corn Masala recipe in telugu make in this way" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41682" class&equals;"wp-caption-text">Baby Corn Masala<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బేబికార్న్ à°®‌సాలా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బేబికార్న్ ముక్క‌à°²‌ను ఉప్పు నీటిలో వేసి 70 నుండి 80 శాతం ఉడికించాలి&period; à°¤‌రువాత వీటిని à°µ‌à°¡‌క‌ట్టి à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె&comma; నెయ్యి వేసి వేడి చేయాలి&period; ఇవి వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; జీల‌క‌ర్ర పొడి&comma; à°ª‌చ్చిమిర్చి&comma; గ‌రం à°®‌సాలా&comma; à°§‌నియాల పొడి వేసి వేయించాలి&period; à°®‌సాలాలు వేగిన à°¤‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత జీడిప‌ప్పు పేస్ట్&comma; నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత బేబికార్న్ వేసి ఉడికించాలి&period; దీనిని నూనె పైకి తేలి కూర à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర‌&comma; ప్రెష్ క్రీమ్&comma; à°®‌రో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బేబికార్న్ à°®‌సాలా à°¤‌యార‌వుతుంది&period; దీనిని రోటీ&comma; నాన్&comma; à°¬‌ట‌ర్ నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బేబికార్న్ à°®‌సాలాను à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts