Boti Gongura Fry : బోటి గోంగూర ఫ్రై ఇలా చేయండి.. అన్నంలో లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Boti Gongura Fry &colon; మాంసాహార ప్రియుల‌కు బోటి రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; బోటి చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని ఎక్కువ‌గా కూర లేదా ఫ్రైగా చేసి తీసుకుంటారు&period; బోటి ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; అయితే à°¤‌రుచూ చేసే బోటి ఫ్రైను à°®‌నం à°®‌రింత రుచిగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; గోంగూర వేసి చేసే ఈ బోటి ప్రై చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఒక్క‌సారి రుచి చూస్తే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; à°®‌రింత రుచిగా గోంగూర వేసి బోటి ప్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోటి గోంగూర ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; పావు క‌ప్పు&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన గోంగూర &&num;8211&semi; ఒక క‌ట్ట‌&comma; చింత‌పండు à°°‌సం &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; వేడి నీటిలో ఉడికించి శుభ్రం చేసిన బోటి &&num;8211&semi; 500 గ్రా&period;&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నీళ్లు &&num;8211&semi; 200 ఎమ్ ఎల్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; గుప్పెడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;41677" aria-describedby&equals;"caption-attachment-41677" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-41677 size-full" title&equals;"Boti Gongura Fry &colon; బోటి గోంగూర ఫ్రై ఇలా చేయండి&period;&period; అన్నంలో లొట్ట‌లేసుకుంటూ తింటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;boti-gongura-fry&period;jpg" alt&equals;"Boti Gongura Fry recipe in telugu make in this method" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-41677" class&equals;"wp-caption-text">Boti Gongura Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బోటి గోంగూర ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; ఉప్పు&comma; à°§‌నియాల పొడి వేసి వేయించాలి&period; à°®‌సాలాల‌న్నీ వేగిన à°¤‌రువాత గోంగూర వేసి మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత చింత‌పండు రసం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత బోటి వేసి క‌à°²‌పాలి&period; దీనిని 5 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మంట‌ను చిన్న‌గా చేసి బోటి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అవ‌à°¸‌à°°‌మైతే à°®‌రికొద్దిగా నీటిని పోసి ఉడికించాలి&period; బోటి మెత్త‌గా ఉడికి à°¦‌గ్గ‌à°° à°ª‌à°¡à°¿à°¨ à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బోటి గోంగూర ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌రుచూ చేసే బోటి ఫ్రై కంటే ఈ విధంగా తయారు చేసిన బోటి ఫ్రై à°®‌రింత రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన బోటి ఫ్రైను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts