Bagara Baingan : ఫంక్ష‌న్ల‌లో చేసే బ‌గారా బైంగ‌న్ కూరను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Bagara Baingan &colon; à°¬‌గారా బైంగ‌న్&period;&period; గుత్తి వంకాయ‌à°²‌తో చేసే ఈ కూర ఎంత రుచిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°µ‌à°²‌సిన à°ª‌ని లేదు&period; à°¬‌గారా అన్నంతో క‌లిపి తింటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది ఈ కూర‌ను ఎంతో ఇష్టంగా తింటారు&period; విందుల్లో ఎక్కువ‌గా ఈ కూర‌ను à°µ‌డ్డిస్తూ ఉంటారు&period; ఈ à°¬‌గారా బైంగ‌న్ కూర‌ను à°®‌నం చాలా సుల‌భంగా కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే à°¬‌గారా బైంగ‌న్ కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌గారా బైంగ‌న్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లేత గుత్తి వంకాయ‌లు &&num;8211&semi; 6&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; నువ్వులు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ పొడి -పావు క‌ప్పు&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు సరిప‌à°¡à°¾&comma; ఆవాలు &&num;8211&semi; ఒక‌టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; చిన్న‌గా తరిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; చిక్క‌టి చింత‌పండు పులుసు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 100 ఎమ్ ఎల్&comma; క‌రివేపాకు &&num;8211&semi; రెండు రెమ్మ‌లు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25011" aria-describedby&equals;"caption-attachment-25011" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25011 size-full" title&equals;"Bagara Baingan &colon; ఫంక్ష‌న్ల‌లో చేసే à°¬‌గారా బైంగ‌న్ కూరను ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;bagara-baingan&period;jpg" alt&equals;"Bagara Baingan recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25011" class&equals;"wp-caption-text">Bagara Baingan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¬‌గారా బైంగ‌న్ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఎండుమిర్చి&comma; నువ్వులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత కొబ్బ‌à°°à°¿ పొడి వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లా చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక నాలుగు à°ª‌చ్చాలుగా చేసుకున్న వంకాయ‌à°²‌ను వేసి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; 2 ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత అల్లం పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌కర్ర పొడి వేసి రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత చింత‌పండు పులుసు వేసి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి à°®‌రిగించాలి&period; నీళ్లు à°®‌రిగిన à°¤‌రువాత కరివేపాకు వేసి à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత వేయించిన వంకాయ‌లు వేసి క‌à°²‌పాలి&period; దీనిని చిన్న మంట‌పై నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¬‌గారా బైంగ‌న్ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; à°¬‌గారా అన్నం&comma; పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని అంద‌రూ ఇంకా కావాల‌ని అడిగి à°®‌రీ ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts