Curd : ఎప్పుడు పెరుగు చేసినా పుల్ల‌గా వ‌స్తుందా.. అయితే ఇలా చేయండి.. తియ్య‌ని పెరుగు తిన‌వ‌చ్చు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Curd &colon; à°®‌నం ప్ర‌తిరోజూ ఆహారంలో భాగంగా పాల‌తో పాటు పెరుగును కూడా ఆహారంగా తీసుకంటూ ఉంటాం&period; పెరుగు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న విష‌యం à°®‌à°¨‌కు తెలిసిందే&period; పెరుగును ఆహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముక‌లు ధృడంగా à°¤‌యార‌వుతాయి&period; పెరుగును తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుపడుతుంది&period; గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో కూడా పెరుగు à°®‌à°¨‌కు à°¸‌హాయ‌à°ª‌డుతుంది&period; à°®‌à°¨ ఆరోగ్యంతో పాటు అందానికి కూడా పెరుగు ఎంతో మేలు చేస్తుంది&period; పెరుగును వాడ‌డం à°µ‌ల్ల చ‌ర్మం కాంతివంతంగా à°¤‌యార‌వుతుంది&period; చ‌ర్మం పై ముడ‌à°¤‌లు తొల‌గిపోతాయి&period; ఈ పెరుగును ఉప‌యోగించ‌డం à°µ‌ల్ల చుండ్రు సమ‌స్య‌ను కూడా à°¤‌గ్గించుకోవ‌చ్చు&period; పెరుగులో à°®‌à°¨ à°¶‌రీరానికి మేలు చేసే బ్యాక్టీరియా పుష్క‌లంగా ఉంటుంద‌న్న సంగ‌తి కూడా à°®‌à°¨‌కు తెలుసు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ బ్యాక్టీరియా పొట్ట‌ను శుభ్రంగా ఉండ‌చంలో&comma; జీర్ణ‌క్రియ సాఫీగా సాగేలా చేయ‌డంలో జీర్ణ‌వ్య‌à°µ‌స్థ‌ను శుభ్రంగా&comma; ఆరోగ్యంగా ఉంచ‌డంలో ఎంతో దోహ‌à°¦‌à°ª‌డుతుంది&period; ఈ బ్యాక్టీరియా పుల్ల‌టి పెరుగులో ఎక్కువ‌గా ఉంటుంది&period; తియ్య‌టి పెరుగు కంటే పుల్ల‌టి పెరుగును తింటేనే à°®‌నం à°®‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; అయితే పుల్ల‌టి పెరుగును తిన‌డానికి చాలా మంది ఇష్ట‌à°ª‌à°¡‌రు&period; చాలా మందికి పెరుగు యొక్క ఈ పుల్ల‌టి రుచి à°¨‌చ్చ‌దు&period; ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించడం à°µ‌ల్ల పుల్ల‌టి పెరుగు తిన్న‌ప్ప‌టికి à°®‌à°¨‌కు ఆ రుచి తెలియ‌కుండా చేసుకోవ‌చ్చు&period; దీంతో పెరుగు పులిసిన‌ప్ప‌టికి రుచిగా ఉంటుంది&period; అలాగే ఈ పుల్ల‌టి పెరుగులో ఉండే పోష‌కాల‌ను&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; à°®‌నం సాధార‌ణంగా పాల‌ను కాచి తోడు వేసి పెరుగును à°¤‌యారు చేస్తాము&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25015" aria-describedby&equals;"caption-attachment-25015" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25015 size-full" title&equals;"Curd &colon; ఎప్పుడు పెరుగు చేసినా పుల్ల‌గా à°µ‌స్తుందా&period;&period; అయితే ఇలా చేయండి&period;&period; తియ్య‌ని పెరుగు తిన‌à°µ‌చ్చు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;curd-1&period;jpg" alt&equals;"how to make Curd at home easy method in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25015" class&equals;"wp-caption-text">Curd<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ పాలు గోరు వెచ్చ‌గా ఉన్న‌ప్పుడు అందులో à°®‌నం తీసుకున్న పాల మోతాదుకు à°¤‌గిన‌ట్టు తేనెను వేసి క‌à°²‌పాలి&period; ఉదాహ‌à°°‌à°£‌కు ఒక అర లీట‌ర్ పాల‌ను తీసుకుంటే అందులో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల తేనెను వేసి క‌à°²‌పాలి&period; ఇలా తేనెను క‌లిపిన à°¤‌రువాత తోడు వేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల పెరుగు పులిసిన‌ప్ప‌టికి రుచిగా ఉంటుంది&period; అలాగే à°®‌à°¨‌కు తేనె రుచి కూడా ఎక్కువ‌గా తెలియ‌కుండా ఉంటుంది&period; అలాగే à°®‌ట్టి పాత్ర‌లో పాల‌ను కాగ‌బెట్టి తోడు పెట్టిన పెరుగు à°®‌రింత రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా పాల‌ల్లో à°¤‌గినంత తేనె వేసి తోడుబెట్టిన పెరుగు పులిన‌ప్ప‌టికి రుచిగా ఉంటుంది&period; ఇలా పెరుగును à°¤‌యారు చేసుకుని తిన‌డం à°µ‌ల్ల పుల్ల‌టి పెరుగు తిన్నామ‌న్న భావ‌à°¨ క‌à°²‌గ‌కుండా ఉంటుంది&period; అలాగే పుల్ల‌టి పెరుగును తీసుకోవ‌డం à°µ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts