Beerakaya Shanaga Pappu Kura : బీర‌కాయ‌లు అంటే ఇష్టం లేకున్నా.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Beerakaya Shanaga Pappu Kura &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క‌à°°‌గాయ‌ల్లో బీర‌కాయ ఒక‌టి&period; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో&comma; జీర్ణ à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో బీరకాయ à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌పడుతుంది&period; బీర‌కాయ‌à°²‌తో చేసిన కూర‌à°²‌ను చాలా మంది ఇష్టంగా తింటారు&period; వీటితో చేసే ఏ కూరైనా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ బీర‌కాయ‌ల్లో à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పును వేసి కూడా à°®‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఈ కూర‌ను à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; వంట‌రాని వారు కూడా చేసుకునేంత సుల‌భంగా&comma; రుచిగా బీర‌కాయ à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీర‌కాయ à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు కూర à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన బీర‌కాయ‌లు &&num;8211&semi; కిలో&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; నాన‌బెట్టిన à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; 50 గ్రా&period;&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ ముక్క‌లు &&num;8211&semi; 1 టేబుల్ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26579" aria-describedby&equals;"caption-attachment-26579" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26579 size-full" title&equals;"Beerakaya Shanaga Pappu Kura &colon; బీర‌కాయ‌లు అంటే ఇష్టం లేకున్నా&period;&period; ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;beerakaya-shanaga-pappu-kura&period;jpg" alt&equals;"Beerakaya Shanaga Pappu Kura recipe in telugu tastes better " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26579" class&equals;"wp-caption-text">Beerakaya Shanaga Pappu Kura<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీర‌కాయ à°¶‌à°¨‌గ‌పప్పు కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో వెల్లుల్లి రెబ్బ‌లు&comma; అల్లం&comma; ఎండుకొబ్బ‌à°°à°¿ ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత బీర‌కాయ ముక్క‌లు&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; నాన‌బెట్టుకున్న à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత వీటిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు à°®‌ధ్య‌స్థ మంట‌పై ఉడికించాలి&period; ఇలా ఉడికించిన à°¤‌రువాత కారం&comma; మిక్సీ à°ª‌ట్టుకున్న ఎండుకొబ్బ‌à°°à°¿ మిశ్ర‌మం వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీర‌కాయ à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; పుల్కా వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; ఈ విధంగా బీర‌కాయ à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు కూర‌ను తిన‌డం వల్ల రుచితో పాటు అనేక à°°‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts