Beerakaya Ullikaram : బీర‌కాయ‌లు అంటే ఇష్టం లేదా.. ఇలా చేస్తే ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Beerakaya Ullikaram &colon; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూర‌గాయ‌ల్లో బీర‌కాయ కూడా ఒక‌టి&period; బీర‌కాయతో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; బీర‌కాయ‌à°²‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను కూడా పొంద‌à°µ‌చ్చు&period; బీరకాయ‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో బీర‌కాయ ఉల్లికారం కూడా ఒక‌టి&period; ఉల్లిపాయ కారం వేసి చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని ఎవ‌రైనా చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండే బీర‌కాయ ఉల్లికారాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీర‌కాయ ఉల్లికారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన బీర‌కాయ‌లు &&num;8211&semi; అర‌కిలో&comma; పెద్ద ముక్క‌లుగా à°¤‌రిగిన ఉల్లిపాయలు &&num;8211&semi; 3 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 15 లేదా à°¤‌గిన‌న్ని&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; క‌చ్చా à°ª‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; మిన‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27066" aria-describedby&equals;"caption-attachment-27066" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27066 size-full" title&equals;"Beerakaya Ullikaram &colon; బీర‌కాయ‌లు అంటే ఇష్టం లేదా&period;&period; ఇలా చేస్తే ఎవ‌రైనా à°¸‌రే ఇష్టంగా తింటారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;beerakaya-ullikaram&period;jpg" alt&equals;"Beerakaya Ullikaram recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27066" class&equals;"wp-caption-text">Beerakaya Ullikaram<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బీర‌కాయ ఉల్లికారం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక క‌ళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి&period; ఎండుమిర్చి చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో ఉల్లిపాయ ముక్క‌లు వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించి చ‌ల్ల‌గా అయిన à°¤‌రువాత జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే వేయించిన ఎండుమిర్చి వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; తాళింపు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత బీర‌కాయ ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న ఉల్లికారం వేసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి బీర‌కాయ మెత్త‌గా అయ్యి కూర à°¦‌గ్గ‌à°° à°ª‌డే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బీర‌కాయ ఉల్లికారం à°¤‌యారవుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; బీర‌కాయ‌తో à°¤‌à°°‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా ఉల్లిపాయ‌కారం వేసి కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; దీనిని కూడా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts