Sugarcane Juice : చెరుకు ర‌సంకు చెందిన ముఖ్య‌మైన ర‌హ‌స్యం ఇదే.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Sugarcane Juice &colon; పంచ‌దార‌&comma; బెల్లం వాటిని తీసుకుంటే à°¶‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌ని à°®‌నంద‌రికి తెలిసిందే&period; అలాగే వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో ఎల్ à°¡à°¿ ఎల్ తో పాటు ట్రై గ్లిజ‌రాయిడ్స్ కూడా పెరుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period; కొలెస్ట్రాల్ సంబంధిత à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు చ‌క్కెర‌ను&comma; తీపి à°ª‌దార్థాల‌ను తీసుకోవ‌డం పూర్తిగా మానేస్తూ ఉంటారు&period; తీపి రుచి క‌లిగి ఉన్న‌ప్ప‌టికి చెడు కొలెస్ట్రాల్ ను à°¤‌గ్గించ‌డంలో à°®‌à°¨‌కు చెరుకు à°°‌సం ఎంత‌గానో à°¸‌హాయ‌à°ª‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; చెరుకు à°°‌సాన్ని à°¤‌à°°‌చూ తాగ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా à°¤‌గ్గుతాయ‌ని వారు తెలియ‌జేస్తున్నారు&period; చెరుకు à°°‌సం తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంద‌ని అలాగే దీనిని à°¤‌à°°‌చూ తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కూడా క‌రిగిపోతుందని 2015 à°µ సంవ‌త్స‌రంలో క‌ల్సా కాలేజ్ ఆఫ్ పార్మ‌సీ&comma; పంజాబ్&comma; ఇండియా వారు జ‌రిపిన à°ª‌రిశోధ‌à°¨‌ల్లో వెల్ల‌డైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెరుకు à°°‌సం త్రాగ‌డం à°µ‌ల్ల దీనిలో ఉండే పాలీ కొస‌నాల్స్ అనే à°°‌సాయ‌à°¨ à°¸‌మ్మేళ‌నం కాలేయంలోకి వెళ్లిన à°¤‌రువాత కొలెస్ట్రాల్ ఉత్ప‌త్తికి అవ‌à°¸‌à°°‌à°®‌య్యే ఎంజైమ్ ఉత్ప‌త్తిని ఆపుతుంది&period; ఈ ఎంజైమ్ లేనందున్న à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ ఉత్ప‌త్తి జ‌రగ‌కుండా ఉంటుంది&period; ఈ విధంగా చెరుకు à°°‌సం à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ ను à°¤‌యార‌వ్వ‌కుండా చేస్తుంద‌ని శాస్త్రవేత్త‌లు à°ª‌రిశోధ‌à°¨‌à°² ద్వారా తెలియ‌జేసారు&period; ప్ర‌స్తుత కాలంలో చెరుకుర‌సం à°®‌à°¨‌కు సంవ‌త్స‌రం పొడ‌వునా à°²‌భ్య‌à°®‌వుతుంది&period; 100 గ్రాముల చెరుకు à°°‌సంలో 39 క్యాల‌రీల à°¶‌క్తి మాత్ర‌మే ఉంటుంది&period; దీనిలో క్యాల‌రీలు ఎక్కువ‌గా ఉండ‌వు క‌నుక అధిక à°¬‌రువు à°¸‌à°®‌స్య‌తో బాధ‌à°ª‌డే వారు కూడా దీనిని తీసుకోవ‌చ్చు&period; అలాగే చాలా మంది దీనిని తాగ‌డం à°µ‌ల్ల జలుబు&comma; à°¦‌గ్గు వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయ‌ని భావిస్తూ ఉంటారు&period; చెరుకురసం తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎటువంటి అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్త‌కుండా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27077" aria-describedby&equals;"caption-attachment-27077" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27077 size-full" title&equals;"Sugarcane Juice &colon; చెరుకు à°°‌సంకు చెందిన ముఖ్య‌మైన à°°‌à°¹‌స్యం ఇదే&period;&period; తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;sugarcane-juice&period;jpg" alt&equals;"Sugarcane Juice must know this important fact " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27077" class&equals;"wp-caption-text">Sugarcane Juice<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే చెరుకు à°°‌సం తియ్యగా ఉన్న‌ప్ప‌టికి దంతాలు పుచ్చ‌కుండా ఉంటాయి&period; చిగుళ్ల à°¸‌à°®‌స్య కూడా రాకుండా ఉంటుంది&period; à°¸‌à°¹‌జ సిద్దంగా à°²‌భించే చెరుకు à°°‌సం à°®‌à°¨‌కు మేలు à°¤‌ప్ప హానిని క‌లిగించ‌à°¦‌ని వారు చెబుతున్నారు&period; ఈ చెరుకు à°°‌సంలో ఐస్ క్యూబ్స్ వేయ‌కుండా అలాగే దీనిలో ఇత‌à°°‌త్రా à°ª‌దార్థాలు ఏమి క‌à°²‌à°ª‌కుండా తాజా చెరుకు à°°‌సం తీసుకున్న‌ప్పుడు మాత్ర‌మే à°®‌నం చ‌క్క‌టి à°«‌లితాల‌ను పొందుతామ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; పంచ‌దార‌&comma; బెల్లానికి కంటే చెరుకు à°°‌సం ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని తాగ‌డం à°µ‌ల్ల à°¶‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు à°¤‌గ్గుతాయని నిపుణులు చెబుతున్నారు&period; కొలెస్ట్రాల్ à°¸‌à°®‌స్య‌à°²‌తో బాధ‌à°ª‌డే వారు చెరుకు à°°‌సాన్ని తాగ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితాల‌ను పొంద‌à°µ‌చ్చ‌ని వారు తెలియ‌జేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts