Bellam Ravva Laddu : నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే ర‌వ్వ ల‌డ్డూలు.. ఇలా చేయండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bellam Ravva Laddu &colon; à°®‌నం బొంబాయిర‌వ్వ‌తో వివిధ à°°‌కాల తీపి వంట‌కాల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°°‌వ్వ‌తో చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో à°°‌వ్వ à°²‌డ్డూలు కూడా ఒక‌టి&period; à°°‌వ్వ à°²‌డ్డూలు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; సాధార‌ణంగా ఈ à°°‌వ్వ à°²‌డ్డూల‌ను à°®‌నం పంచ‌దార‌తో à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; పంచ‌దార‌కి à°¬‌దులుగా బెల్లంతో కూడా ఈ à°°‌వ్వ à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసేలా ఈ à°°‌వ్వ à°²‌డ్డూల‌ను à°®‌నం à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బెల్లంతో కూడా à°°‌వ్వ à°²‌డ్డూల‌ను చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; రుచికి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ à°°‌వ్వ à°²‌డ్డూల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వ్వ à°²‌డ్డూ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నెయ్యి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; కొద్దిగా&comma; బాదంపప్పు &&num;8211&semi; కొద్దిగా&comma; ఎండుద్రాక్ష &&num;8211&semi; కొద్దిగా&comma; బొంబాయి à°°‌వ్వ &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌చ్చికొబ్బ‌à°°à°¿ తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; బెల్లం తురుము &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; నీళ్లు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; యాల‌కుల పొడి &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43658" aria-describedby&equals;"caption-attachment-43658" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43658 size-full" title&equals;"Bellam Ravva Laddu &colon; నోట్లో వేసుకోగానే క‌రిగిపోయే à°°‌వ్వ à°²‌డ్డూలు&period;&period; ఇలా చేయండి&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;bellam-ravva-laddu&period;jpg" alt&equals;"Bellam Ravva Laddu recipe very tasty and sweet make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43658" class&equals;"wp-caption-text">Bellam Ravva Laddu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°°‌వ్వ à°²‌డ్డూ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలి&period; డ్రై ఫ్రూట్స్ వేగిన à°¤‌రువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°°‌వ్వ వేసి వేయించాలి&period; దీనిని చిన్న మంట‌పై క‌లుపుతూ 6 నుండి 7 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత à°ª‌చ్చికొబ్బ‌à°°à°¿ తురుము వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో 2 నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో బెల్లం తురుము&comma; నీళ్లు పోసి వేడి చేయాలి&period; బెల్లం క‌రిగే à°µ‌à°°‌కు దీనిని క‌లుపుతూ వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెల్లం క‌రిగిన à°¤‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత దీనిని à°µ‌à°¡‌క‌ట్టి ముందుగా వేయించిన à°°‌వ్వ‌లో వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత యాల‌కుల పొడి&comma; వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత అంతా క‌లిసేలా క‌లుపుకుని à°²‌డ్డూలుగా చ‌ట్టుకోవాలి&period; ఈ మిశ్ర‌మం à°²‌డ్డూలుగా చుట్ట‌డానికి రాక‌పోతే కాచి చ‌ల్లార్చిన పాల‌ని లేదా నెయ్యిని వేసుకుని à°²‌డ్డూల‌ను చుట్టుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°°‌వ్వ à°²‌డ్డూలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఇలా à°°‌వ్వ‌తో రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా à°²‌డ్డూల‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts