Royyala Iguru : హోట‌ల్స్‌లో అందించే రొయ్య‌ల ఇగురును ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Royyala Iguru &colon; à°®‌నం రొయ్య‌à°²‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; రొయ్య‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; వీటితో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను తయారు చేసుకుని తింటూ ఉంటాము&period; రొయ్య‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో రొయ్య‌à°² ఇగురు కూడా ఒక‌టి&period; రొయ్య‌à°² ఇగురు చాలా రుచిగా ఉంటుంది&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; ఎటువంటి ఘాటైన à°®‌సాలాలు లేకుండా చాలా రుచిగా దీనిని తయారు చేసుకోవ‌చ్చు&period; ఎక్కువ‌ à°®‌సాలాలు వేయ‌కుండా రుచిగా రొయ్య‌à°² ఇగురును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రొయ్య‌à°² ఇగురు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 లేదా 4 టేబుల్ స్పూన్స్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; à°²‌వంగాలు- 2&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; ఉల్లిపాయ ముక్క‌లు &&num;8211&semi; ముప్పావు క‌ప్పు&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టీ స్పూన్&comma; శుభ్రం చేసిన రొయ్య‌లు &&num;8211&semi; అర‌కిలో&comma; నీళ్లు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; పావు టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;43651" aria-describedby&equals;"caption-attachment-43651" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-43651 size-full" title&equals;"Royyala Iguru &colon; హోట‌ల్స్‌లో అందించే రొయ్య‌à°² ఇగురును ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;royyala-iguru&period;jpg" alt&equals;"Royyala Iguru recipe make it like served in hotels very tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-43651" class&equals;"wp-caption-text">Royyala Iguru<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 8&comma; à°§‌నియాలు &&num;8211&semi; అర టేబుల్ స్పూన్&comma; మిరియాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; ట‌మాటాలు &&num;8211&semi; పెద్ద‌వి రెండు&comma; కొత్తిమీర &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రొయ్య‌à°² ఇగురు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో వెల్లుల్లి రెబ్బ‌లు&comma; మిరియాలు&comma; à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర వేసి క‌చ్చా à°ª‌చ్చాగా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో కొత్తిమీర‌&comma; ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో లేదా à°®‌ట్టి గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత à°®‌సాలా దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు&comma; దంచుకున్న మిరియాలు వేసి వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న ట‌మాట పేస్ట్&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; కారం వేసి క‌à°²‌పాలి&period; దీనిని బాగా వేయించిన à°¤‌రువాత రొయ్య‌లు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; దీనిపై మూత పెట్టి రొయ్య‌లు మెత్త‌గా ఉడికి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; కొత్తిమీర వేసి క‌లిపి మూత పెట్టాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం వల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్య‌à°² ఇగురు à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts