Bendakaya Curry Recipe : ఎప్పుడూ చేసేలా కాకుండా బెండ‌కాయ క‌ర్రీని ఇలా చేయండి.. అన్నం, చ‌పాతీల్లోకి బాగుంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Bendakaya Curry Recipe &colon; బెండ‌కాయ‌లు&period;&period; వీటిని కూడా à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; బెండ‌కాయ‌లో ఎన్నో విలువైన పోష‌కాల‌తో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి&period; వీటిని కూడా à°¤‌ప్ప‌కుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి&period; బెండ‌కాయ‌à°²‌తో à°®‌నం à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాం&period; బెండ‌కాయ‌లతో చేసే ఎటువంటి వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ బెండ‌కాయ‌à°²‌తో రుచిగా&comma; సుల‌భంగా అయ్యేలా కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన బెండ‌కాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; à°¸‌న్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 6&comma; à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; రెండు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; పెరుగు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; అర గ్లాస్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22088" aria-describedby&equals;"caption-attachment-22088" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22088 size-full" title&equals;"Bendakaya Curry Recipe &colon; ఎప్పుడూ చేసేలా కాకుండా బెండ‌కాయ క‌ర్రీని ఇలా చేయండి&period;&period; అన్నం&comma; చ‌పాతీల్లోకి బాగుంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;bendakaya-curry&period;jpg" alt&equals;"Bendakaya Curry Recipe in telugu perfect for rice or chapati " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22088" class&equals;"wp-caption-text">Bendakaya Curry Recipe<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బెండ‌కాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఒక జార్ లో ఉల్లిపాయ ముక్క‌లను&comma; అల్లం ముక్క‌ను&comma; వెల్లుల్లి రెబ్బ‌à°²‌ను&comma; à°ª‌చ్చిమిర్చిని వేసి à°®‌రీ మెత్త‌గా కాకుండా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక అందులో బెండ‌కాయ ముక్క‌à°²‌ను&comma; à°ª‌సుపును వేసి వేయించాలి&period; బెండ‌కాయ ముక్కల‌ను పూర్తిగా వేయించుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో జీల‌క‌ర్ర‌&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ముందుగా మిక్సీ à°ª‌ట్టుకున్న ఉల్లిపాయ మిశ్ర‌మాన్ని వేసి వేయించుకోవాలి&period; ఈ మిశ్ర‌మం వేగిన à°¤‌రువాత ట‌మాట ముక్క‌à°²‌ను వేయాలి&period; తరువాత ఉప్పు&comma; కారం&comma; గ‌రం à°®‌సాలా&comma; à°§‌నియాల పొడి&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన à°¤‌రువాత ఇందులో కొద్దిగా నీటిని పోసి మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; ట‌మాట ముక్క‌లు ఉడికిన à°¤‌రువాత ఇందులో పెరుగును వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ముందుగా వేయించిన బెండ‌కాయ ముక్క‌à°²‌ను&comma; నీళ్ల‌ను పోసి క‌లిపి మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; à°¤‌రువాత కొత్తిమీర‌ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; à°¤‌à°°‌చూ చేసే బెండ‌కాయ కూర‌à°² కంటే ఈ విధంగా చేసిన బెండ‌కాయ కూర à°®‌రింత రుచిగా ఉంటుంది&period; ఈ కూర‌ను కూడా అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts