Bendakaya Pachadi : వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి ఈ బెండ‌కాయ ప‌చ్చ‌డి తినండి.. వాహ్వా.. అంటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Bendakaya Pachadi &colon; à°®‌నం బెండ‌కాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల వంట‌కాల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; బెండ‌కాయ‌à°²‌తో ఎక్కువ‌గా వేపుడు&comma; పులుసు&comma; కూర‌&comma; డీప్ ఫ్రై వంటి వాటిని à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; à°¤‌రుచూ చేసే ఈ వంట‌కాల‌తో పాటు బెండ‌కాయ‌à°²‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°ª‌చ్చ‌డిని కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బెండ‌కాయ‌à°²‌తో చేసే ఈ à°ª‌చ్చ‌à°¡à°¿ చాలా రుచిగా ఉంటుంది&period; ఒక్క‌సారి దీనిని రుచిచూస్తే à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే à°ª‌చ్చ‌à°¡à°¿ కావాలంటారు&period; తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ బెండ‌కాయ à°ª‌చ్చ‌డిని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ‌లు &&num;8211&semi; పావుకిలో&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; నూనె &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాలు- 2 టీ స్పూన్స్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 5&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 20&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; చింత‌పండు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;39967" aria-describedby&equals;"caption-attachment-39967" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-39967 size-full" title&equals;"Bendakaya Pachadi &colon; వేడి వేడి అన్నంలో నెయ్యితో క‌లిపి ఈ బెండ‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ తినండి&period;&period; వాహ్వా&period;&period; అంటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;bendakaya-pachadi&period;jpg" alt&equals;"Bendakaya Pachadi recipe easy to make and tasty " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-39967" class&equals;"wp-caption-text">Bendakaya Pachadi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బెండ‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బెండ‌కాయ‌à°²‌ను శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా కట్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక మెంతులు&comma; ఆవాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; à°§‌నియాలు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి&period; ఇవి వేగిన à°¤‌రువాత ఎండుమిర్చి&comma; క‌రివేపాకు&comma; కొత్తిమీర‌ వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°®‌రికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత బెండ‌కాయ ముక్క‌లు వేసి 2 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; ఉప్పు&comma; à°ª‌సుపు&comma; చింత‌పండు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ముక్క‌à°²‌ను బాగావేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట‌మాట ముక్క‌లు&comma; బెండ‌కాయ ముక్క‌లు పూర్తిగా à°®‌గ్గిన à°¤‌రువాత స్ట‌వ్ ఆప్ చేసి చ‌ల్లార‌నివ్వాలి&period; à°¤‌రువాత జార్ లో ముందుగా వేయించిన ఎండుమిర్చితో పాటు ఇత‌à°° దినుసులు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన బెండ‌కాయ ముక్క‌లు వేసి à°ª‌ల్స్ ఇస్తూ à°¬‌à°°‌క‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఈ à°ª‌చ్చ‌డిని తాళింపు చేసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెండ‌కాయ à°ª‌చ్చ‌à°¡à°¿ à°¤‌యార‌వుతుంది&period; దీనిని వేడి వేడి అన్నం&comma; నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts