Bitter Gourd Masala Curry : కాక‌ర‌కాయ‌ల‌తో మ‌సాలా కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. ఒక్క‌సారి టేస్ట్ చేశారంటే.. విడిచిపెట్ట‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Bitter Gourd Masala Curry &colon; à°®‌నం కాక‌à°°‌కాయ‌à°²‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం&period; వీటిలో ఇత‌à°° కూర‌గాయ‌à°² à°µ‌లె అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; కంటి చూపును మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; à°¬‌రువు తగ్గ‌డంలో&comma; à°¡‌యాబెటిస్ ను నియంత్రించ‌డంలో&comma; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; à°¶‌రీరంలో రోగ నిరోధ‌క à°¶‌క్తిని పెంచ‌డంలో కాక‌à°°‌కాయ‌లు à°®‌à°¨‌కు ఎంతో à°¸‌హాయ‌à°ª‌à°¡‌తాయి&period; చేదుగా ఉన్న‌ప్ప‌టికి వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చు&period; కాక‌à°°‌కాయ‌à°²‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా కూర‌ను à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; మొద‌టిసారి చేసే వారు ఈ కూర‌ను చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; కాక‌à°°‌కాయ‌à°²‌తో రుచిగా à°®‌సాలా కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో&period;&period; ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌à°°‌కాయ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¸‌న్న‌గా గుండ్ర‌టి ముక్కలుగా à°¤‌రిగిన కాక‌à°°‌కాయ‌లు &&num;8211&semi; పావు కిలో&comma; à°¸‌న్న‌గా పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; చిన్న‌గా తరిగిన ట‌మాట &&num;8211&semi; 1&comma; నాన‌బెట్టిన చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26272" aria-describedby&equals;"caption-attachment-26272" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26272 size-full" title&equals;"Bitter Gourd Masala Curry &colon; కాక‌à°°‌కాయ‌à°²‌తో à°®‌సాలా కూర‌ను ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period; ఒక్క‌సారి టేస్ట్ చేశారంటే&period;&period; విడిచిపెట్ట‌రు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;bitter-gourd-masala-curry&period;jpg" alt&equals;"Bitter Gourd Masala Curry recipe in telugu this the way to cook " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26272" class&equals;"wp-caption-text">Bitter Gourd Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా దినుసులు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°ª‌ల్లీలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 4&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; నువ్వులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°§‌నియాలు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; జీడిప‌ప్పు à°ª‌లుకులు &&num;8211&semi; 10&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాక‌à°°‌కాయ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో కాక‌à°° కాయ ముక్క‌à°²‌ను తీసుకుని అందులో à°ª‌సుపు&comma; ఉప్పు వేసి కలిపి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి&period; à°¤‌రువాత కాక‌à°°‌కాయ ముక్క‌ల్లో ఉండే నీరు అంతా పోయేలా చేత్తో పిండుతూ ఒక ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నువ్వులు à°¤‌ప్ప మిగిలిన à°®‌సాలా à°ª‌దార్థాలు వేసి వేయించాలి&period; ఇందులోనే ఉల్లిపాయ ముక్క‌à°²‌ను వేసి వేయించాలి&period; దినుసుల‌న్నీ వేగిన à°¤‌రువాత నువ్వులు వేసి à°®‌రో నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ దినుసుల‌ను ఒక జార్ లోకి తీసుకోవాలి&period; ఇందులోనే à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ మెత్త‌ని పేస్ట్ లా చేసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక కాక‌à°°‌కాయ ముక్క‌à°²‌ను వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే నూనెలో తాళింపు దినుసులు&comma; à°ª‌చ్చిమిర్చి&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత అల్లం పేస్ట్&comma; ట‌మాట ముక్క‌లు వేసి క‌à°²‌పాలి&period; ఈ ట‌మాట ముక్క‌à°²‌ను మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకున్న à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పేస్ట్&comma; ఉప్పు&comma; కారం&comma; à°ª‌సుపు&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు బాగా వేయించుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన కాక‌à°°‌కాయ ముక్క‌లు&comma; చింత‌పండు à°°‌సం&comma; ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కాక‌à°°‌కాయ à°®‌సాలా కూర à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ కూర చేదు లేకుండా ఉంటుంది క‌నుక దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts