Chinthapandu Karam : చింత‌పండుతో ఎంతో రుచికర‌మైన కారంను ఇలా చేసుకోవ‌చ్చు.. రుచి చూస్తే వ‌ద‌ల‌రు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Chinthapandu Karam &colon; à°®‌నం వంటింట్లో కూర‌లు&comma; à°ª‌చ్చ‌ళ్ల‌తో పాటు à°°‌క‌à°°‌కాల కారం పొడుల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; అన్నంతో పాటు అల్పాహారాల‌ను తిన‌డానికి కూడా ఈ కారం పొడుల‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం&period; à°®‌నం చాలా సులువుగా à°¤‌యారు చేసుకోగ‌లిగే కారం పొడుల్లో చింత‌పండు కారం కూడా ఒక‌టి&period; ఈ కారం పొడి చాలా రుచిగా ఉంటుంది&period; వంట‌రాని వారు ఈ కారం పొడిని తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; అలాగే దీనిని à°¤‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా à°¸‌à°®‌యం కూడా à°ª‌ట్ట‌దు&period; ఎంతో రుచిగా ఉండే చింత‌పండు కారాన్ని ఎలా à°¤‌యారు చేసుకోవాలి&&num;8230&semi; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌పండు కారం à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండుమిర్చి &&num;8211&semi; 50 గ్రా&period;&comma; à°§‌నియాలు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; మెంతులు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 15&comma; చింత‌పండు &&num;8211&semi; చిన్న నిమ్మ‌కాయంత‌&comma; క‌రివేపాకు &&num;8211&semi; పావు క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; ఒక టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26267" aria-describedby&equals;"caption-attachment-26267" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26267 size-full" title&equals;"Chinthapandu Karam &colon; చింత‌పండుతో ఎంతో రుచికర‌మైన కారంను ఇలా చేసుకోవ‌చ్చు&period;&period; రుచి చూస్తే à°µ‌à°¦‌à°²‌రు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;chinthapandu-karam&period;jpg" alt&equals;"Chinthapandu Karam recipe in telugu how to make it " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26267" class&equals;"wp-caption-text">Chinthapandu Karam<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చింత‌పండు కారం à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి వేసి వేయించాలి&period; వీటిని చిన్న మంట‌పై క‌లుపుతూ అన్నీ à°¸‌మానంగా వేగేలా వేయించాలి&period; à°¤‌రువాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే క‌ళాయిలో à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; మెంతులు వేసి వేయించాలి&period; వీటిని కూడా చిన్న మంట‌పై దోర‌గా వేయించుకోవాలి&period; దినుసులు వేగిన à°¤‌రువాత క‌రివేపాకు వేసి వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో వేయించిన ఎండుమిర్చి వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; à°¤‌రువాత వేయించిన దినుసులు&comma; ఉప్పు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత చింతపండు&comma; వెల్లుల్లి రెబ్బ‌లు&comma; ఒక టీ స్పూన్ జీల‌క‌ర్ర వేసి మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే చింత‌పండు కారం à°¤‌యారవుతుంది&period; దీనిని గాలి à°¤‌గ‌à°²‌కుండా ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవ‌డం à°µ‌ల్ల చాలా రోజుల à°µ‌à°°‌కు తాజాగా ఉంటుంది&period; ఈ చింత‌పండు కారాన్ని వేడి వేడి అన్నంతో నెయ్యితో క‌లిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది&period; ఉద‌యం పూట చేసే అల్పాహారాలతో కూడా ఈ కారాన్ని క‌లిపి తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts