Black Chana Masala Curry : న‌ల్ల శ‌న‌గ‌ల‌తో ఇలా మ‌సాలా కూర‌ను చేయండి.. చ‌పాతీల్లోకి అదిరిపోతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Black Chana Masala Curry &colon; à°®‌నం à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌à°²‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము&period; à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌లు à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి&period; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో&comma; ఎముకల‌ను ధృడంగా చేయ‌డంలో&comma; à°°‌క్త‌హీన‌à°¤‌ను à°¤‌గ్గించ‌డంలో&comma; à°¶‌రీరాన్ని à°¬‌లంగా&comma; ధృడంగా చేయ‌డంలో&comma; à°¬‌రువు à°¤‌గ్గ‌డంలో ఇలా అనేక à°°‌కాలుగా à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌లు à°®‌à°¨‌కు దోహ‌à°¦‌à°ª‌à°¡‌తాయి&period; వీటిని గుగ్గిళ్లుగా చేసి ఎక్కువ‌గా తీసుకుంటూ ఉంటారు&period; à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌à°²‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే à°®‌సాలా కూర‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ కూర‌ను తిన‌డం à°µ‌ల్ల à°®‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌à°²‌తో చేసే ఈ కూర క‌మ్మ‌టి వాస‌à°¨‌తో చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని ఎవ‌రైనా చాలా తేలిక‌గా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌à°²‌తో రుచిగా à°®‌సాలా కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37741" aria-describedby&equals;"caption-attachment-37741" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37741 size-full" title&equals;"Black Chana Masala Curry &colon; à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌à°²‌తో ఇలా à°®‌సాలా కూర‌ను చేయండి&period;&period; చ‌పాతీల్లోకి అదిరిపోతుంది&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;black-chana-masala-curry&period;jpg" alt&equals;"Black Chana Masala Curry recipe in telugu tastes better with chapati " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37741" class&equals;"wp-caption-text">Black Chana Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌à°² à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాత్రంతా నాన‌బెట్టిన à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌లు &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°ª‌ల్లీలు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; నువ్వులు &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; జీల‌కర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక చిన్న ముక్క‌&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; ట‌మాటాలు &&num;8211&semi; 2&comma; వెల్లుల్లి రెబ్బ‌లు &&num;8211&semi; 10&comma; అల్లం &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&comma; నూనె &&num;8211&semi; 3 టీ స్పూన్స్&comma; బిర్యానీ ఆకు &&num;8211&semi; 1&comma; ఆవాలు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; క‌రివేపాకు -ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; కారం &&num;8211&semi; 2 టీ స్పూన్స్&comma; à°§‌నియాల పొడి -ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¨‌ల్ల à°¶‌à°¨‌గ‌à°² à°®‌సాలా కర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా à°¶‌à°¨‌గ‌à°²‌ను బాగా క‌డిగి కుక్క‌ర్ లో వేసుకోవాలి&period; à°¤‌రువాత à°¤‌గిన‌న్ని నీళ్లు&comma; ఒక స్పూన్ నూనె&comma; కొద్దిగా à°ª‌సుపు వేసి మూత పెట్టాలి&period; ఈ à°¶‌à°¨‌గ‌à°²‌ను 3 విజిల్స్ à°µ‌చ్చే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో à°ª‌ల్లీలు వేసి వేయించాలి&period; ఇవి కొద్దిగా వేగిన à°¤‌రువాత నువ్వులు&comma; జీల‌క‌ర్ర కూడా వేసి వేయించాలి&period; à°¤‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని అందులోనే దాల్చిన చెక్క‌&comma; యాల‌కులు&comma; లవంగాలు వేసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత అదే జార్ లో ట‌మాట ముక్క‌లు&comma; అల్లం వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ à°ª‌ట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఆవాలు&comma; జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత క‌రివేపాకు&comma; ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; ఇవ‌న్నీ వేగిన à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న ట‌మాట పేస్ట్ వేసి క‌à°²‌పాలి&period; దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత à°ª‌సుపు&comma; ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; తరువాత ఉడికించిన à°¶‌à°¨‌గ‌à°²‌ను వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°ª‌ల్లీల పొడి వేసి క‌à°²‌పాలి&period; వీటిని రెండు నిమిషాల పాటు ఉడికించిన à°¤‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; చివ‌à°°‌గా గ‌రం à°®‌సాలా&comma; కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలాచేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే à°¶‌à°¨‌గ‌à°² à°®‌సాలా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ&comma; పూరీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; ఈ à°¶‌à°¨‌గ‌à°² కూర‌ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts