Brinjal Green Peas Fry : వంకాయ‌, ప‌చ్చి బ‌ఠాణీ.. రెండూ క‌లిపి ఇలా చేస్తే.. లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Brinjal Green Peas Fry &colon; à°®‌నం వంకాయ‌à°²‌తో à°°‌క‌à°°‌కాల కూర‌à°²‌ను&comma; వేపుళ్ల‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; వంకాయ‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో వంకాయ à°ª‌చ్చిబ‌ఠాణీ ఫ్రై కూడా ఒక‌టి&period; వంకాయ‌లు&comma; à°ª‌చ్చి à°¬‌ఠాణీ క‌లిపి చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది&period; అన్నం&comma; చ‌పాతీ వంటి వాటితో తిన‌డానికి ఈ ఫ్రై చాలా చ‌క్క‌గా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం చాలా తేలిక‌&period; à°®‌సాలాలు ఎక్కువ‌గా వాడ‌కుండా రుచిగా ఈ ఫ్రైను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ à°ª‌చ్చి à°¬‌ఠాణీ ఫ్రై à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; ఒక‌టిన్న‌à°° టేబుల్ స్పూన్&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; ఎండుమిర్చి &&num;8211&semi; 2&comma; పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌చ్చి à°¬‌ఠాణీ &&num;8211&semi; అర క‌ప్పు&comma; చిన్న ముక్క‌లుగా à°¤‌రిగిన వంకాయ‌లు &&num;8211&semi; పావుకిలో&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;37744" aria-describedby&equals;"caption-attachment-37744" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-37744 size-full" title&equals;"Brinjal Green Peas Fry &colon; వంకాయ‌&comma; à°ª‌చ్చి à°¬‌ఠాణీ&period;&period; రెండూ క‌లిపి ఇలా చేస్తే&period;&period; లొట్ట‌లేసుకుంటూ తింటారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;brinjal-green-peas-fry&period;jpg" alt&equals;"Brinjal Green Peas Fry recipe in telugu very tasty easy to make " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-37744" class&equals;"wp-caption-text">Brinjal Green Peas Fry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ à°ª‌చ్చి à°¬‌ఠాణీ ఫ్రై à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా వంకాయ‌à°²‌ను క‌ట్ చేసి ఉప్పు నీటిలో వేసుకోవాలి&period; à°¤‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు&comma; ఎండుమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత à°¬‌ఠాణీలు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత వంకాయ ముక్క‌లు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రువాత కారం&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; వీటిని à°®‌రో 3 నిమిషాల పాటు వేయించి కొత్తిమీర చ‌ల్లుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ à°ª‌చ్చి à°¬‌ఠాణీ ఫ్రై à°¤‌యార‌వుతుంది&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period; వంకాయ‌à°²‌తో ఎప్పుడూ ఒకేర‌కం కూర‌లు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts