Bonda : బొండాల‌ను తయారు చేయ‌డం ఇలా.. ఒక్క‌టి ఎక్కువే తింటారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Bonda &colon; à°®‌à°¨‌కు హోట‌ల్స్ లో à°²‌భించే వివిధ à°°‌కాల అల్పాహారాల్లో బోండాలు ఒక‌టి&period; వీటిని à°®‌నం ఇంట్లో కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; బోండాలు చాలా రుచిగా ఉంటాయి&period; చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు&period; ఈ బోండాల‌ను à°®‌నం ఎక్కువ‌గా మైదా పిండితో à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; మైదా పిండితో చేసే బోండాలు రుచిగా ఉన్న‌ప్ప‌టికి వీటిని తర‌చూ తిన‌డం à°µ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది&period; కేవ‌లం మైదాపిండితోనే కాకుండా ఈ బోండాల‌ను à°®‌నం గోధుమ‌పిండితో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; గోధుమ‌పిండితో చేసే ఈ బోండాలు కూడా చాలా రుచిగా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; గోధుమ‌పిండితో బోండాల‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి బోండా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; పుల్ల‌టి పెరుగు &&num;8211&semi; అర క‌ప్పు&comma; ఉప్పు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; బియ్యం పిండి &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; నీళ్లు &&num;8211&semi; అర క‌ప్పు&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; అల్లం à°¤‌రుగు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; వంట‌సోడా &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; వేడి నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;24673" aria-describedby&equals;"caption-attachment-24673" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-24673 size-full" title&equals;"Bonda &colon; బొండాల‌ను తయారు చేయ‌డం ఇలా&period;&period; ఒక్క‌టి ఎక్కువే తింటారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;bonda&period;jpg" alt&equals;"Bonda recipe in telugu tastes better make like this " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-24673" class&equals;"wp-caption-text">Bonda<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోధుమ‌పిండి బోండా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకుని ఉండలు లేకుండా చేసుకోవాలి&period; à°¤‌రువాత అందులో ఉప్పు&comma; జీల‌క‌ర్ర వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత గోధుమ‌పిండి&comma; బియ్యం పిండి వేసి à°¤‌గిన‌న్ని నీళ్లు పోసుకుంటూ గంటె జారుడుగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి ఒకే దిశ‌లో బాగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత‌పెట్టి 10 నిమిషాల పాటు à°ª‌క్క‌కు ఉంచాలి&period; à°ª‌ది నిమిషాల à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బోండాల లాగా వేసుకోవాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోధుమ‌పిండి బోండాలు à°¤‌యార‌వుతాయి&period; వీటిని à°ª‌ల్లి చ‌ట్నీ&comma; ట‌మాట చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి&period; ఈ బోండాల‌ను ఒక్క‌టి ఎక్కువ‌గా తిన్నా కూడా ఆరోగ్యానికి అంత‌గా హాని క‌à°²‌గకుండా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

D

Recent Posts