Bread Badusha : బ్రెడ్‌తోనూ బాదుషాల‌ను చేయ‌వ‌చ్చు తెలుసా.. ఎంతో టేస్టీగా ఉంటాయి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Bread Badusha &colon; à°®‌నకు స్వీట్ షాపుల్లో à°²‌భించే à°ª‌దార్థాల్లో బాదుషా ఒక‌టి&period; నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత రుచిగా&comma; మెత్త‌గా ఉంటుంది ఈ బాదుషా&period; చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు&period; ఎంతో రుచిగా ఉండే ఈ బాదుషాను à°®‌నం బ్రెడ్ తో కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బ్రెడ్ ను ఉప‌యోగించి చేసే ఈ బాదుషా కూడా చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌&period; బ్రెడ్ తో బాదుషాను ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రెడ్ బాదుషా à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రెడ్ స్లైసెస్ &&num;8211&semi; 6&comma; పంచ‌దార &&num;8211&semi; 200 గ్రా&period;&comma; మైదాపిండి &&num;8211&semi; 100 గ్రా&period;&comma; వంట‌సోడా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; నిమ్మ‌à°°‌సం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నూనె &&num;8211&semi; డీప్ ఫ్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26278" aria-describedby&equals;"caption-attachment-26278" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26278 size-full" title&equals;"Bread Badusha &colon; బ్రెడ్‌తోనూ బాదుషాల‌ను చేయ‌à°µ‌చ్చు తెలుసా&period;&period; ఎంతో టేస్టీగా ఉంటాయి&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;bread-badusha&period;jpg" alt&equals;"Bread Badusha recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26278" class&equals;"wp-caption-text">Bread Badusha<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రెడ్ బాదుషా à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా బ్రెడ్ ను తీసుకుని వాటికి ఉండే à°¨‌ల్ల‌టి అంచుల‌ను తీసివేయాలి&period; à°¤‌రువాత వీటిని చిన్న చిన్న ముక్క‌లుగా చేసి జార్ లోకి తీసుకుని పొడిగా చేసుకోవాలి&period; à°¤‌రువాత ఈ బ్రెడ్ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో మైదాపిండి&comma; వంట‌సోడా వేసి క‌à°²‌పాలి&period; ఇప్పుడు కొద్దిగా నీటిని పోసుకుంటూ చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు గిన్నెలో పంచ‌దార‌&comma; ఒక గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి&period; పంచ‌దార క‌రిగిన à°¤‌రువాత à°®‌రో 20 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత దానిలో నిమ్మ‌à°°‌సం వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇప్పుడు ముందుగా క‌లిపి పెట్టుకున్న పిండిని à°®‌రోసారి క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ బాదుషా ఆకారంలో à°µ‌త్తుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె వేడ‌య్యాక బాదుషాల‌ను వేసి వేయించాలి&period; వీటిని నూనెలో వేసిన వెంట‌నే క‌దిలించ‌కూడ‌దు&period; బాదుషా వేగి పైకి తేలిన à°¤‌రువాత అటూ ఇటూ తిప్పుతూ ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించుకోవాలి&period; à°¤‌రువాత వీటిని తీసి పంచ‌దార పాకంలో వేసి 5 నిమిషాల పాటు ఉంచాలి&period; à°¤‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని à°¸‌ర్వ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ బాదుషా à°¤‌యారవుతుంది&period; తీపి తినాల‌నిపించిన‌ప్పుడు అప్ప‌టిక‌ప్పుడు ఎంతో రుచిగా ఉండే ఈ బ్రెడ్ బాదుషాను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts