lifestyle

కాకి గూడు నుంచి ఈ ఒక్క‌టి తెచ్చుకోండి.. రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు అవుతారు..!

మనం అప్పుడప్పుడూ ఇళ్లల్లో ఏదైనా పక్షులు గూళ్లు కట్టడం లేదంటే కాకి గూడు కట్టడం వంటివి చూస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించాలని అనుకుంటారు. సంతోషంగా ఉంటే చాలని, చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ మనకి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కష్టాలు రావడం, ఆర్థిక బాధలు, ఇలా ఏదో ఒకటి కలుగుతూ ఉంటాయి. ఇటువంటి బాధలు అన్నింటినీ దూరం చేయడానికి, కాకి గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకుంటే చాలు.

కష్టాల నుండి గట్టెక్కి, కోటీశ్వరులు అయిపోవచ్చు. మరి ఇక పూర్తి వివరాలను తెలుసుకుందాం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, కాకి గూడులో ఒక మహత్కరమైన, చమత్కారమైన వస్తువు ఒకటి ఉంది. ఆ ఒకటి తెచ్చుకుంటే చాలు. రాత్రికి రాత్రి కష్టాలు అన్నీ పోతాయి. కోటీశ్వరులు అయిపోవచ్చు. కాకి గూడు నుండి దీనిని తెచ్చుకోవడం వలన అదృష్టవంతులు అయిపోతారు. సమస్యలు, బాధలు ఏమీ ఉండవు.

bring this one from crow nest for luck and wealth

కాకి గూడు కట్టడానికి, పుల్లలు మొదలైన వాటిని తీసుకువస్తుంది. కాకి అందంగా గూడు కట్టుకుంటుంది. అయితే కాకి గూడు నుండి సంజీవిని పుల్లని తెచ్చుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుంది. కష్టాలన్నీ పోతాయి. కాకి గూడు నుంచి దీనిని తెచ్చుకోవాలంటే, ముందు కాకి అక్కడ గూడు కట్టుకుంటుందో తెలుసుకోండి.

ఈ సంజీవని పుల్ల చాలా మహత్వం కలిగినది. గుడ్లు పెట్టి కాకి అక్కడ నివాసం ఉంటున్నప్పుడే, ఈ పుల్లని మనం తెచ్చుకోవాలి. మీరు ఈ గూట్లో పుల్లల్ని పారే నీటి దగ్గరికి తీసుకువెళ్లి, అందులో వేస్తే సంజీవని పుల్ల మాత్రం, నీటికి ఎదురుగా వెళ్తుంది. పైకి వస్తూ ఉంటుంది. అలా మీరు ఈ పుల్లని కనిపెట్టొచ్చు. నీటితో కొట్టుకుపోకుండా ఇది ఎదురుగా నిలబడుతుంది. దానిని బట్టి మీరు ఈ పుల్లని కనిపెట్టొచ్చు. ఈ పుల్ల తెచ్చుకుని మీరు ఇంట్లో పెట్టుకున్నట్లైతే, కచ్చితంగా మీరు ధనవంతులు అవుతారు. అదృష్టం కలిసి వస్తుంది.

Admin

Recent Posts