Brinjal Tomato Gravy Curry : రైస్, రోటీ, పూరీ.. దేంట్లోకైనా సరే అదిరిపోయే వంకాయ ట‌మాటా గ్రేవీ కర్రీ.. త‌యారీ ఇలా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Brinjal Tomato Gravy Curry &colon; వంకాయ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి à°®‌à°¨‌కు తెలిసిందే&period; à°®‌నం ఆహారంలో భాగంగా à°¤‌à°°‌చూ వంకాయ‌à°²‌ను తీసుకుంటూ ఉంటాం&period; వీటితో à°°‌క‌à°°‌కాల రుచిక‌à°°‌మైన వంట‌కాల‌ను à°¤‌యారు చేసుకుని తింటూ ఉంటాము&period; వంకకాయ‌à°²‌తో చేసుకోద‌గిన రుచిక‌à°°‌మైన వంట‌కాల్లో వంకాయ టమాట క‌ర్రీ కూడా ఒక‌టి&period; ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; దీనిని చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో చాలా సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బ్యాచిల‌ర్స్&comma; వంట‌రాని వారు కూడా దీనిని సుల‌భంగా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వంకాయ ట‌మాట క‌ర్రీని à°®‌రింత రుచిగా ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ ట‌మాట గ్రేవీ క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 టీ స్పూన్ప్&comma;తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°¤‌రిగిన పెద్ద ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 4&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన వంకాయలు &&num;8211&semi; అర‌కిలో&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ట‌మాటాలు &&num;8211&semi; 4 &lpar; à°®‌ధ్య‌స్థంగా ఉన్న‌వి&rpar;&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma;కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్ లేదా à°¤‌గినంత‌&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;34430" aria-describedby&equals;"caption-attachment-34430" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-34430 size-full" title&equals;"Brinjal Tomato Gravy Curry &colon; రైస్&comma; రోటీ&comma; పూరీ&period;&period; దేంట్లోకైనా సరే అదిరిపోయే వంకాయ ట‌మాటా గ్రేవీ కర్రీ&period;&period; à°¤‌యారీ ఇలా&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;brinjal-tomato-gravy-curry&period;jpg" alt&equals;"Brinjal Tomato Gravy Curry recipe in telugu make in this way" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-34430" class&equals;"wp-caption-text">Brinjal Tomato Gravy Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ ట‌మాట గ్రేవీ క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; దీనిని à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించిన à°¤‌రువాత వంకాయ ముక్క‌లు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించాలి&period; à°¤‌రువాత టమాట ముక్క‌లు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌à°¬‌డే à°µ‌à°°‌కు వేయించాలి&period; ట‌మాట ముక్క‌లు మెత్త‌à°¬‌à°¡à°¿à°¨ à°¤‌రువాత కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో నిమిషం పాటు ఉడికించిన à°¤‌రువాత కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ టమాట గ్రేవీ క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; రోటీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా చేసిన ట‌మాట వంకాయ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts