Cabbage Masala Vada : క్యాబేజీతో మ‌సాలా వ‌డ‌ల‌ను ఇలా చేయండి.. గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cabbage Masala Vada &colon; à°®‌నం క్యాబేజిని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము&period; క్యాబేజిలో కూడా పోష‌కాలు&comma; ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి&period; à°¤‌గిన మోతాదులో క్యాబేజిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని పొంద‌à°µ‌చ్చు&period; క్యాబేజితో కూర‌లే కాకుండా వివిధ à°°‌కాల చిరుతిళ్ల‌ను కూడా à°¤‌యారు చేస్తూ ఉంటాము&period; క్యాబేజితో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో క్యాబేజి మసాలా à°µ‌à°¡ కూడా ఒక‌టి&period; క్యాబేజితో చేసే ఈ à°®‌సాలా à°µ‌à°¡‌లు చాలా రుచిగా ఉంటాయి&period; స్నాక్స్ గా తిన‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి&period; వీటిని à°¤‌యారు చేసుకోవ‌డానికి ఎక్కువ‌గా à°¸‌మయం కూడా à°ª‌ట్ట‌దు&period; అప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాంట్ గా వీటిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా&comma; క్రిస్పీగా ఉండే క్యాబేజి à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాబేజి à°®‌సాలా à°µ‌à°¡ à°¤‌యారీకి కావల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాబేజి తురుము &&num;8211&semi; ఒక క‌ప్పు&comma; à°¶‌à°¨‌గ‌పిండి- ముప్పావు క‌ప్పు&comma; బియ్యంపిండి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; చిన్న‌గా à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 3&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ &&num;8211&semi; 1&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; à°¤‌రిగిన క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; నాన‌బెట్టిన à°¶‌à°¨‌గ‌à°ª‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; నూనె &&num;8211&semi; డీప్ ప్రైకు à°¸‌à°°à°¿à°ª‌à°¡à°¾&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;38696" aria-describedby&equals;"caption-attachment-38696" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-38696 size-full" title&equals;"Cabbage Masala Vada &colon; క్యాబేజీతో à°®‌సాలా à°µ‌à°¡‌à°²‌ను ఇలా చేయండి&period;&period; గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు&period;&period;&excl; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;cabbaga-masala-vada&period;jpg" alt&equals;"Cabbage Masala Vada recipe in telugu make in this method " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-38696" class&equals;"wp-caption-text">Cabbage Masala Vada<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాబేజి à°®‌సాలా à°µ‌à°¡ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో క్యాబేజి తురుమును తీసుకోవాలి&period; à°¤‌రువాత నూనె à°¤‌ప్ప మిగిలిన à°ª‌దార్థాల‌న్నీ వేసి బాగా క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోయ‌కుండా ముందుగా క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత కొద్దిగా నీటిని చ‌ల్లుకుంటూ క‌లుపుకోవాలి&period; à°¤‌రువాత క్యాబేజి మిశ్ర‌మాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ముందుగా ఉండ‌లుగా చేసుకోవాలి&period; à°¤‌రువాత à°µ‌à°¡‌లుగా à°µ‌త్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా అన్నింటిని à°¤‌యారు చేసుకున్న à°¤‌రువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక à°µ‌à°¡‌à°²‌ను వేసి వేయించాలి&period; వీటిని à°®‌ధ్య‌స్థ మంట‌పై ఎర్ర‌గా&comma; క్రిస్పీగా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాబేజి à°®‌సాలా à°µ‌à°¡‌లు à°¤‌యార‌వుతాయి&period; వీటిని ట‌మాట సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి&period; స్నాక్స్ గా ఏం తినాలో తోచ‌à°¨‌ప్పుడు ఇలా ఇన్ స్టాంట్ గా క్యాబేజి à°µ‌à°¡‌à°²‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ à°µ‌à°¡‌à°²‌ను ఇంట్లో అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts