vastu

Birds At Home : ఇంట్లో ప‌క్షుల‌ను పెంచుకోవ‌చ్చా.. వాస్తు నిపుణులు ఏమంటున్నారు..?

Birds At Home : చాలా మందికి కుక్క‌లు, పిల్లుల‌ను పెంచ‌డం అలవాటుగా ఉంటుంది. కొంద‌రు ర‌క్ష‌ణ కోసం కుక్క‌ల‌ను పెంచుతారు. కానీ కొంద‌రు అల‌వాటు ప్ర‌కారం వాటిని పెంచుతారు. అయితే ఇంట్లో ప‌క్షుల‌ను కూడా పెంచుకోవ‌చ్చు. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో ప‌క్షుల‌ను పెంచ‌డం మంచిదే.

వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంట్లో ప‌క్షుల‌ను పెంచుకున్నా లేదా ఇంట్లో ప‌క్షుల‌కు చెందిన ఫొటోల‌ను పెట్టుకున్నా శుభమే క‌లుగుతుంది. ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంది. ఏ విష‌యంలో అయినా స‌రే విజ‌యం సాధిస్తారు. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది.

can we put birds in home according to vastu

ఇంట్లో ప‌క్షుల‌ను పెంచ‌లేం.. అనుకునేవారు వాటికి సంబంధించిన ఫొటోలు లేదా పెయింటింగ్స్‌ను అయినా పెట్టుకోవ‌చ్చు. ఎలా చేసినా శుభ‌మే క‌లుగుతుంది. పాజిటివ్ ఎన‌ర్జీ ఉంటుంది. ఇది అనేక విధాలుగా విజ‌యం క‌లిగేలా చేస్తుంది.

Admin

Recent Posts