Capsicum Curry : క్యాప్సిక‌మ్‌తో కూర‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. చ‌పాతీ, అన్నంలోకి బాగుంటుంది..

<p style&equals;"text-align&colon; justify&semi;">Capsicum Curry &colon; à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాప్పికం ఒక‌టి&period; ఇత‌à°° కూర‌గాయ‌à°² à°µ‌లె క్యాప్సికం కూడా à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో&comma; చ‌ర్మాన్ని కాంతివంతంగా చేయ‌డంలో&comma; జీర్ణ‌à°¶‌క్తిని మెరుగుప‌à°°‌చ‌డంలో క్యాప్సికం à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌à°ª‌డుతుంది&period; దీనిని వివిధ à°°‌కాల వంట‌కాల్లో విరివిరిగా ఉప‌యోగిస్తూ ఉంటాం&period; ఇత‌à°° వంట‌కాల్లో ఉప‌యోగించ‌డంతో పాటు క్యాప్సికంతో à°®‌నం ఎంతో రుచిగా ఉండే కూర‌ను కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; క్యాప్సికంతో చేసే ఈ కూర‌ను తిన‌డం à°µ‌ల్ల రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌à°µ‌చ్చు&period; అలాగే దీనిని à°¤‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం&period; క్యాప్సికంతో రుచిగా కూర‌ను ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాప్సికం క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; పావు కిలో&comma; à°¤‌రిగిన చిన్న ట‌మాటాలు &&num;8211&semi; 4&comma; చిన్న‌గా à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; à°¤‌రిగిన à°ª‌చ్చిమిర్చి &&num;8211&semi; 2&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; గ‌రం à°®‌సాలా &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; నూనె &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; కారం &&num;8211&semi; ఒక టేబుల్ స్పూన్స్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&comma; తాళింపు దినుసులు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌సూరి మెంతి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు &&num;8211&semi; అర టీ స్పూన్&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25124" aria-describedby&equals;"caption-attachment-25124" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25124 size-full" title&equals;"Capsicum Curry &colon; క్యాప్సిక‌మ్‌తో కూర‌ను ఇలా చేయ‌à°µ‌చ్చు&period;&period; చ‌పాతీ&comma; అన్నంలోకి బాగుంటుంది&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2023&sol;01&sol;capsicum-curry&period;jpg" alt&equals;"Capsicum Curry recipe in telugu perfect with chapati or rice " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25124" class&equals;"wp-caption-text">Capsicum Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌సాలా పేస్ట్ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నువ్వులు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; ఎండు కొబ్బ‌à°°à°¿ పొడి &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; జీడిప‌ప్పు &&num;8211&semi; 2 టేబుల్ స్పూన్స్&comma; గ‌à°¸‌గ‌సాలు &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°²‌వంగాలు &&num;8211&semi; 2&comma; యాల‌కులు &&num;8211&semi; 2&comma; దాల్చిన చెక్క &&num;8211&semi; ఒక ఇంచు ముక్క‌&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాప్సికం కూర à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా జార్ లో à°®‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన à°ª‌దార్థాలు&comma; à°¤‌గిన‌న్ని నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ à°ª‌ట్టుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక జీడిప‌ప్పు వేసి ఎర్ర‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించి ప్లేట్ లోకి తీపుకోవాలి&period; à°¤‌రువాత క్యాప్సికం ముక్క‌à°²‌ను వేసి వేయించాలి&period; క్యాప్సికం ముక్క‌లు చ‌క్క‌గా వేగిన à°¤‌రువాత ప్లేట్ లోకి తీసుకుని à°ª‌క్క‌కు పెట్టుకోవాలి&period; ఇప్పుడు అదే క‌ళాయిలో à°®‌à°°à°¿ కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి&period; నూనె వేడ‌య్యాక తాళింపు దినుసులు వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు&comma; à°ª‌చ్చిమిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌లు&comma; ఉప్పు వేసి క‌à°²‌పాలి&period; ఈ ట‌మాట ముక్క‌లను మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత మిక్సీ à°ª‌ట్టుకున్న à°®‌సాలా పేస్ట్&comma; కారం&comma; à°ª‌సుపు&comma; à°§‌నియాల పొడి&comma; గ‌రం à°®‌సాలా వేసి క‌à°²‌పాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని నూనె పైకి తేలే à°µ‌à°°‌కు క‌లుపుతూ ఉడికించాలి&period; à°¤‌రువాత వేయించిన క్యాప్సికం&comma; జీడిప‌ప్పు వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు&comma; కసూరి మెంతి&comma; కొత్తిమీర వేసి క‌à°²‌పాలి&period; దీనిని à°®‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని అన్నం&comma; చ‌పాతీ&comma; పులావ్&comma; బిర్యానీ &comma; నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఇత‌à°° వంట‌ల్లో వాడ‌డంతో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా క్యాప్సికంతో కూర‌ను à°¤‌యారు చేసుకుని తిన‌à°µ‌చ్చు&period; ఈ కూర‌ను లొట్ట‌లేసుకుంటూ అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts