Capsicum Potato Egg Masala Curry : క్యాప్సికం, ఆలు, ఎగ్స్‌.. ఈ మూడింటినీ క‌లిపి ఇలా మ‌సాలా కూర చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Capsicum Potato Egg Masala Curry &colon; క్యాప్సికం పొటాటో ఎగ్ à°®‌సాలా క‌ర్రీ&period;&period; క్యాప్సికం&comma; బంగాళాదుంప‌లు&comma; కోడిగుడ్లు క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది&period; ఒక్కసారి దీనిని రుచి చూస్తే చాలు à°®‌ళ్లీ à°®‌ళ్లీ ఇదే కావాలంటారు&period; ఈ క‌ర్రీని à°¤‌యారు చేయ‌డం చాలా సుల‌భం&period; చాలా సుల‌భంగా చాలా à°¤‌క్కువ à°¸‌à°®‌యంలో దీనిని à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; బంగాళాదుంప‌à°²‌తో à°¤‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా à°¤‌యారు చేసి తీసుకోవ‌చ్చు&period; ఎంతో రుచిగా ఉండ‌డంతో పాటు సుల‌భంగా చేసుకునే ఈ క్యాప్సికం పొటాటో à°®‌సాలా క‌ర్రీని ఎలా à°¤‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాప్సికం పొటాటో ఎగ్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నూనె &&num;8211&semi; 3 టేబుల్ స్పూన్స్&comma; జీల‌క‌ర్ర &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ఉల్లిపాయ‌లు &&num;8211&semi; 2&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; క‌రివేపాకు &&num;8211&semi; ఒక రెమ్మ‌&comma; à°¤‌రిగిన క్యాప్సికం &&num;8211&semi; 2&comma; à°ª‌సుపు &&num;8211&semi; పావు టీ స్పూన్&comma; ఉడికించిన బంగాళాదుంప‌లు &&num;8211&semi; పెద్ద‌వి రెండు&comma; ఉప్పు &&num;8211&semi; à°¤‌గినంత‌&comma; కారం &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; à°§‌నియాల పొడి &&num;8211&semi; ఒక టీ స్పూన్&comma; నీళ్లు &&num;8211&semi; అర‌గ్లాస్&comma; ఉడికించిన కోడిగుడ్లు &&num;8211&semi; 3&comma; గ‌రం మసాలా &&num;8211&semi; అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన కొత్తిమీర &&num;8211&semi; కొద్దిగా&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;44973" aria-describedby&equals;"caption-attachment-44973" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-44973 size-full" title&equals;"Capsicum Potato Egg Masala Curry &colon; క్యాప్సికం&comma; ఆలు&comma; ఎగ్స్‌&period;&period; ఈ మూడింటినీ క‌లిపి ఇలా à°®‌సాలా కూర చేయండి&period;&period; ఎంతో టేస్టీగా ఉంటుంది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;01&sol;capsicum-potato-egg-masala-curry&period;jpg" alt&equals;"Capsicum Potato Egg Masala Curry recipe in telugu make like this" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-44973" class&equals;"wp-caption-text">Capsicum Potato Egg Masala Curry<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్యాప్సికం పొటాటో ఎగ్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి&period; à°¤‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి&period; à°¤‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి&period; ఉల్లిపాయ ముక్క‌లు వేగిన à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి&period; à°¤‌రువాత క‌రివేపాకు వేసి వేయించాలి&period; à°¤‌రువాత క్యాప్సికం ముక్క‌లు&comma; à°ª‌సుపు వేసి క‌à°²‌పాలి&period; వీటిపై మూత పెట్టి à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ క్యాప్సికం మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు à°®‌గ్గించాలి&period; à°¤‌రువాత ఉడికించిన బంగాళాదుంప‌à°²‌ను ముక్క‌లుగా వేసి క‌à°²‌పాలి&period; వీటిని రెండు నిమిషాల పాటు క‌లుపుతూ వేయించిన à°¤‌రువాత ఉప్పు&comma; కారం&comma; à°§‌నియాల పొడి వేసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత నీళ్లు పోసి క‌à°²‌పాలి&period; à°¤‌రువాత కోడిగుడ్ల‌కు గాట్లు పెట్టి వేసుకోవాలి&period; వీటిపై మూత పెట్టి నూనె పైకి తేలే à°µ‌à°°‌కు ఉడికించాలి&period; కూర ఉడికిన à°¤‌రువాత గ‌రం à°®‌సాలా&comma; కొత్తిమీర వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే క్యాప్సికం పొటాటో ఎగ్ à°®‌సాలా క‌ర్రీ à°¤‌యార‌వుతుంది&period; దీనిని చ‌పాతీ&comma; అన్నం&comma; పూరీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది&period; ఈ విధంగా à°¤‌యారు చేసిన కర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts